Telugu Lyrics
పెళ్లి మీద మనసయ్యే
మల్లెపూల మంచమయ్యే
మల్లెపూల మంచమయ్యే
చల్లగాలి వీచేనే
చల్లగాలి వీచేనే
చందమామ వచ్చెనే
చందమామ వచ్చెనే
ఆహా.. పెళ్లి మీద మనసయ్యే
పెళ్లి మీద మనసయ్యే
మల్లెపూల మంచమయ్యే
మల్లెపూల మంచమయ్యే
(వాయిద్యం)
నీలి కన్నుల లోతుల్లో
నన్ను నీవు చూస్తున్నా
ఎన్నో రాగాలు పుడతాయే
ఏంటో.. ఏంటో..
పచ్చ పచ్చని పైరుల్లో
పండుగని నే చూస్తున్నా
నీతో కలిసే కలలు కన్నా
చూపుల్లో.. చూపుల్లో..
పొద్దెప్పుడో తెల్లారిందే
పంతం ఎందుకయ్యా
గుండెల్లోన గుసగుసలే
ఎంతో బాగున్నాయే
తొందరెందుకంటావే
జోరు పెంచవంటావే
మాయచేసి మభ్యపెట్టే
ముద్దుగుమ్మవి నీవే
పెళ్లి మీద మనసయ్యే
పెళ్లి మీద మనసయ్యే
మల్లెపూల మంచమయ్యే
మల్లెపూల మంచమయ్యే
చల్లగాలి వీచేనే
చల్లగాలి వీచేనే
చందమామ వచ్చెనే
చందమామ వచ్చెనే
ఆహా.. పెళ్లి మీద మనసయ్యే
పెళ్లి మీద మనసయ్యే
మల్లెపూల మంచమయ్యే
మల్లెపూల మంచమయ్యే
(వాయిద్యం)
పట్టు చీరకట్టిన
పండు వెన్నెలకంటే
మెరిసే నవ్వులేనా
మది దోచుకున్నావే
ముత్యాల జారే
మురిపాలే కమ్మేస్తుంటే
నీవు చూసే చూపుల్లో
మైమరిచిపోనా
అందమైన క్షణాల్లో
అపురూపమైన స్నేహం
కమ్మగుండే ప్రేమాయే
కమ్మగుండే ప్రేమాయే
అమ్మాయే అబ్బాయి
అబ్బాయే అమ్మాయే
ఈడు జోడు కలిసిన
ఈ బంధం మాయాయే
ఈ బంధం మాయాయే
ఈ బంధం మాయాయే
English Lyrics / Transliteration
Pelli meeda manasayye
Mallepula manchamayye
Mallepula manchamayye
Challagaali veecheney
Challagaali veecheney
Chandamama vaccheney
Chandamama vaccheney
Aaha.. Pelli meeda manasayye
Pelli meeda manasayye
Mallepula manchamayye
Mallepula manchamayye
(Instrumental)
Neeli kannula luthullo
Nannu neevu choostunna
Enno raagaalu pudathaye
Ento.. Ento..
Paccha pacchani pairullo
Pandugani ne choostunna
Neetho kalise kalalu kanna
Choopullo.. Choopullo..
Poddepuddo thellaarindey
Pantham endukayya
Gundellona gusagusale
Entho baagunnaye
Thondarendukantave
Joru penchavantave
Maayachesi mabhyapette
Muddagummavi neeve
Pelli meeda manasayye
Pelli meeda manasayye
Mallepula manchamayye
Mallepula manchamayye
Challagaali veecheney
Challagaali veecheney
Chandamama vaccheney
Chandamama vaccheney
Aaha.. Pelli meeda manasayye
Pelli meeda manasayye
Mallepula manchamayye
Mallepula manchamayye
(Instrumental)
Pattu cheerakatina
Pandu vennelakante
Merise navvule na
Madhi dochukunnaave
Muthyala jaare
Muripaale kammesthunte
Neevu chuse choopullo
Maimarachipona
Andamaina kshanaallo
Apuroopamaina sneham
Kammagunde premaaye
Kammagunde premaaye
Ammaaye abbayi
Abbayye ammaaye
Eedu jodu kalisina
Ee bandham maayaaye
Ee bandham maayaaye
Ee bandham maayaaye