Telugu Lyrics
సందె పొద్దున సూర్యుడు దిగేనే
సందె పొద్దున సూర్యుడు దిగేనే
నా గుండెల్లోన కోరిక రేగేనే
ఆకాశం పడిలో చూసుకుంటానే
అందాల ఆమని కల కంటానే
సందె పొద్దున సూర్యుడు దిగేనే
నా గుండెల్లోన కోరిక రేగేనే
ఆకాశం పడిలో చూసుకుంటానే
అందాల ఆమని కల కంటానే
English Lyrics / Transliteration
Sande podduna suryudu digene
Sande podduna suryudu digene
Naa gundellona korika regene
Aakasam padilo chusukuntane
Andala aamani kala kantane
Sande podduna suryudu digene
Naa gundellona korika regene
Aakasam padilo chusukuntane
Andala aamani kala kantane