Telugu Lyrics
అంటంట అంటంట అంటంట అంటంట
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
అంటంట అంటంట అంటంట అంటంట
అంటంట అంటంట అంటంట అంటంట
కాటుక కన్నులతో నన్నే కట్టి పడేశావే
కాటుక కన్నులతో నన్నే కట్టి పడేశావే
పండుగలా వున్న నిన్ను చూసి పులకరించి పోయానే
పండుగలా వున్న నిన్ను చూసి పులకరించి పోయానే
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
అంటంట అంటంట అంటంట అంటంట
అంటంట అంటంట అంటంట అంటంట
చీరలోన వున్నావే మెరిసిపోతున్నావే
చీరలోన వున్నావే మెరిసిపోతున్నావే
రచ్చ రచ్చ చేస్తున్నావే
అరె నా గుండెలోన వున్నావే
అరె నా గుండెలోన వున్నావే
అరె నా గుండెలోన వున్నావే
అరె నా గుండెలోన వున్నావే
అరె అంటంట అంటంట అంటంట అంటంట
అంటంట అంటంట అంటంట అంటంట
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
అంటంట అంటంట అంటంట అంటంట
అంటంట అంటంట అంటంట అంటంట
చూపులతోటి నన్నే చిత్రహింస పెడుతున్నావే
చూపులతోటి నన్నే చిత్రహింస పెడుతున్నావే
తియ్యని మాటలతోటి తిప్పులు తిప్పుతున్నావే
తియ్యని మాటలతోటి తిప్పులు తిప్పుతున్నావే
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
అంటంట అంటంట అంటంట అంటంట
అంటంట అంటంట అంటంట అంటంట
వెంట పడి వెంట పడి వేడెక్కుతున్నావే
వెంట పడి వెంట పడి వేడెక్కుతున్నావే
వెయ్యి జన్మలకు సరిపడే మత్తుని నింపుతున్నావే
వెయ్యి జన్మలకు సరిపడే మత్తుని నింపుతున్నావే
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
ఏంటే ముద్దుగా వున్నావే పిల్లా
అంటంట అంటంట అంటంట అంటంట
అంటంట అంటంట అంటంట అంటంట
English Lyrics / Transliteration
Anta anta anta anta
Enthe muddhu ga vunnaave pilla
Enthe muddhu ga vunnaave pilla
Enthe muddhu ga vunnaave pilla
Enthe muddhu ga vunnaave pilla
Anta anta anta anta
Anta anta anta anta
Kaatuka kannulatho nanne katti padeshaave
Kaatuka kannulatho nanne katti padeshaave
Pandugala vunna ninnu choosi pulakarinchi poyaane
Pandugala vunna ninnu choosi pulakarinchi poyaane
Enthe muddhu ga vunnaave pilla
Enthe muddhu ga vunnaave pilla
Anta anta anta anta
Anta anta anta anta
Cheer alone vunnaave merisipotunnaave
Cheer alone vunnaave merisipotunnaave
Racha racha chesthunnaave
Are naa gundelona vunnaave
Are naa gundelona vunnaave
Are naa gundelona vunnaave
Are naa gundelona vunnaave
Are anta anta anta anta
Anta anta anta anta
Enthe muddhu ga vunnaave pilla
Enthe muddhu ga vunnaave pilla
Anta anta anta anta
Anta anta anta anta
Choopulathoti nanne chitra himsa peduthunnaave
Choopulathoti nanne chitra himsa peduthunnaave
Thiyyani maathalothoti thippulu thipputhunnaave
Thiyyani maathalothoti thippulu thipputhunnaave
Enthe muddhu ga vunnaave pilla
Enthe muddhu ga vunnaave pilla
Anta anta anta anta
Anta anta anta anta
Venta padi venta padi vedekku thunnaave
Venta padi venta padi vedekku thunnaave
Veyyi janmalaku saripade matthuni nimputhunnaave
Veyyi janmalaku saripade matthuni nimputhunnaave
Enthe muddhu ga vunnaave pilla
Enthe muddhu ga vunnaave pilla
Anta anta anta anta
Anta anta anta anta