Telugu Lyrics
కొమ్మన కోయిలమ్మ
పురివిప్పు తాండవమా
అందుకో రాగలమ్మ
అల్లల్ల నేరెడల్లో
కొమ్మన కోయిలమ్మ
పురివిప్పు తాండవమా
అందుకో రాగలమ్మ
ఒకటైతే నువ్వేలే
జతగంటే నేనేలే
ఒకటైతే నువ్వేలే
జతగంటే నేనేలే
హే నేనేలే నేనేలే
నీకోసం నేనేలే
హే నేనేలే నేనేలే
నీకోసం నేనేలే
అల్లల్ల నేరెడల్లో
కొమ్మన కోయిలమ్మ
పురివిప్పు తాండవమా
అందుకో రాగలమ్మ
కన్నులొ కత్తులున్న
నడుమున వయ్యారాలు
తోకని వీపుకొంటే
నమ్మవే లోకం నాదే
మెడలోన మల్లెపూలు
ముంగురులు నున్నగా
నవ్విన నవ్వులకె
పడిపోతాడు లోకం
నీ నవ్వే నా లోకం
నీ దేవే నా స్వర్గం
నీ నవ్వే నా లోకం
నీ దేవే నా స్వర్గం
హే నేనేలే నేనేలే
నీకోసం నేనేలే
హే నేనేలే నేనేలే
నీకోసం నేనేలే
అల్లల్ల నేరెడల్లో
కొమ్మన కోయిలమ్మ
పురివిప్పు తాండవమా
అందుకో రాగలమ్మ
హే నేనేలే నేనేలే
నీకోసం నేనేలే
హే నేనేలే నేనేలే
నీకోసం నేనేలే
English Lyrics / Transliteration
Kommana koyilamma
Purivippu tandavama
Anduko ragalamma
Allalla neredallo
Kommana koyilamma
Purivippu tandavama
Anduko ragalamma
Okataite nuvvele
Jatagante nenele
Okataite nuvvele
Jatagante nenele
Hey nenele nenele
Neekosam nenele
Hey nenele nenele
Neekosam nenele
Allalla neredallo
Kommana koyilamma
Purivippu tandavama
Anduko ragalamma
Kannulo kattulunna
Nadumuna vyyaralu
Tokani veepukonte
Nammavae lokam naade
Medalona mallepoolu
Mungurulu nunnaga
Navvina navvulake
Padipotadu lokam
Nee navve naa lokam
Nee deve naa swargam
Nee navve naa lokam
Nee deve naa swargam
Hey nenele nenele
Neekosam nenele
Hey nenele nenele
Neekosam nenele
Allalla neredallo
Kommana koyilamma
Purivippu tandavama
Anduko ragalamma
Hey nenele nenele
Neekosam nenele
Hey nenele nenele
Neekosam nenele