Telugu Lyrics
జల్లిల్లుతోంది సంబరాలాడి
ఎర్రతోపు మీద ఎరవోసుకుంటా
ఎంతో సంబరం చేయాలా
జఠరంలో జంబలకాడి
జల్లిల్లుతోంది సంబరాలాడి
ఎర్రతోపు మీద ఎరవోసుకుంటా
ఎంతో సంబరం చేయాలా
కొండంత దొరవై కొమ్ములు తిరిగే
రాయలసీమ రారాజువి
జగమంత నీదే జాబిల్లి నీదే
నవ్వాలీ నువ్వు నవమల్లి
తోడు దొరికింది తోడు దొరికింది
తొలకరి వానలా తనువు నిండింది
లోకం చూసింది లోకం చూసింది
లేడి పిల్లలా లయనే అందించింది
జఠరంలో జంబలకాడి
జల్లిల్లుతోంది సంబరాలాడి
ఎర్రతోపు మీద ఎరవోసుకుంటా
ఎంతో సంబరం చేయాలా
వయసుల వయసే వయ్యారిగా
పయ్యారి కోరిక తీరిందిగా
పెన్నేటి గట్టున ప్రేమ గీతిగా
పుట్టిందిగా మనసు పుట్టిందిగా
కనులలో కలలో కాంతితో
చేరాలి అలిగి నువ్వు తోడుగా
మెల్లగా మెల్లగా మదిలోని
మదిలో కోరిక తీరేలా
జఠరంలో జంబలకాడి
జల్లిల్లుతోంది సంబరాలాడి
ఎర్రతోపు మీద ఎరవోసుకుంటా
ఎంతో సంబరం చేయాలా
జఠరంలో జంబలకాడి
జల్లిల్లుతోంది సంబరాలాడి
ఎర్రతోపు మీద ఎరవోసుకుంటా
ఎంతో సంబరం చేయాలా
English Lyrics / Transliteration
Jalliluthondi sambaraalaadi
Errathopu meedha eravosusukuntaa
Entho sambaram cheyaalaa
Jatharalo jambalakadi
Jalliluthondi sambaraalaadi
Errathopu meedha eravosusukuntaa
Entho sambaram cheyaalaa
Kondantha doravai kommulutirige
Rayalaseema raarajuvii
Jagamantha needhe jaabilli needhe
Navvaali nuvvu navamalli
Thodu dorikindi thodu dorikindi
Tholakari vaanalu thanuvu nindindi
Lokam chusindi lokam chusindi
Ledi pillalaa layane andinchindi
Jatharalo jambalakadi
Jalliluthondi sambaraalaadi
Errathopu meedha eravosusukuntaa
Entho sambaram cheyaalaa
Vayasula vayase vayyaarigaa
Payyaari korika theerindigaa
Pennethi gattuna prema geethigaa
Puttindigaa manasu puttindigaa
Kanulalo kalalo kaanthitho
Cheraali aligi nuvvu thodugaa
Mellagaa mellagaa madiloni
Madilo korika theerelaa
Jatharalo jambalakadi
Jalliluthondi sambaraalaadi
Errathopu meedha eravosusukuntaa
Entho sambaram cheyaalaa
Jatharalo jambalakadi
Jalliluthondi sambaraalaadi
Errathopu meedha eravosusukuntaa
Entho sambaram cheyaalaa