Telugu Lyrics
పొన్నారి వయసుల
కొండంత కోరికలు
గుండెల్లో గూడుకట్టే
పెళ్ళి మెద మనసేయ
పొన్నారి వయసుల
కొండంత కోరికలు
గుండెల్లో గూడుకట్టే
చిట్టి తల్లి పయ్యారాలు
మెత్తని సిగ్గులొలికించే
చిట్టి తల్లి పయ్యారాలు
మెత్తని సిగ్గులొలికించే
పరువాల నవగీతం
పలికే వేళలొ
అందాని కోసమై
అదిగో పరుగుల
అదిగో పరుగుల
పెళ్ళి మెద మనసేయ
పొన్నారి వయసుల
కొండంత కోరికలు
గుండెల్లో గూడుకట్టే
కళ్ళల్లో కలవరం
మనసులో అలజడి
కొత్త లోకమెదో
కలిసే వేళలొ
కళ్ళల్లో కలవరం
మనసులో అలజడి
కొత్త లోకమెదో
కలిసే వేళలొ
బంగారు భవితకై
బంగారు లోగిలికై
తొలి అడుగు వేసే
పసిడి కోరిక
పసిడి కోరిక
పెళ్ళి మెద మనసేయ
పొన్నారి వయసుల
కొండంత కోరికలు
గుండెల్లో గూడుకట్టే
అందాల రూపము
అదిగో నా రాణి
అదిగో నా రాణి
అందాల రూపము
అదిగో నా రాణి
ఒడిలో చేరగా
నేనే భాగ్యశాలి
ఒడిలో చేరగా
నేనే భాగ్యశాలి
ఆశలు అడియాశలు
కొత్త స్వరాలొ
కొత్త స్వరాలొ
పెళ్ళి మెద మనసేయ
పొన్నారి వయసుల
కొండంత కోరికలు
గుండెల్లో గూడుకట్టే
English Lyrics / Transliteration
Ponnari vayasula
Kondantha korikalu
Gundello gudukatte
Pelli meda manaseya
Ponnari vayasula
Kondantha korikalu
Gundello gudukatte
Chitti thalli payyaralu
Mettani siggulolikinche
Chitti thalli payyaralu
Mettani siggulolikinche
Paruvala navageetham
Palike velalo
Andani kosamai
Adigo parugula
Adigo parugula
Pelli meda manaseya
Ponnari vayasula
Kondantha korikalu
Gundello gudukatte
Kallallo kalavaram
Manasulo alajadi
Kotha lokamedo
Kalise velalo
Kallallo kalavaram
Manasulo alajadi
Kotha lokamedo
Kalise velalo
Bangaru bhavithakai
Bangaru logilikai
Toli adugu vese
Pasidi korika
Pasidi korika
Pelli meda manaseya
Ponnari vayasula
Kondantha korikalu
Gundello gudukatte
Andala roopamu
Adigo na rani
Adigo na rani
Andala roopamu
Adigo na rani
Odilo cheraga
Nene bhagyashali
Odilo cheraga
Nene bhagyashali
Aashalu adiyashalu
Kotha swaralo
Kotha swaralo
Pelli meda manaseya
Ponnari vayasula
Kondantha korikalu
Gundello gudukatte