Telugu Lyrics
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
పల్లె చెరువు కట్టా రాజమణి
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
కామందులు పిలిస్తే కాళ్ళరిగేలా నడవాలి
కామందులు పిలిస్తే కాళ్ళరిగేలా నడవాలి
కాలం మించి పిలిస్తే కష్టాలు తెచ్చిపెట్టాలి
కాలం మించి పిలిస్తే కష్టాలు తెచ్చిపెట్టాలి
పల్లె చెరువు కట్టా రాజమణి
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
పల్లె చెరువు కట్టా రాజమణి
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
పొద్దస్తమానం పొలం పనులే
పొద్దస్తమానం పొలం పనులే
పోరు పెట్టవోయి ఈ బ్రతుకులే
పోరు పెట్టవోయి ఈ బ్రతుకులే
ఇసుక దిబ్బలని ఈదాలి
ఇసుక దిబ్బలని ఈదాలి
ఇంకా ఇంకెన్ని దిబ్బలని ఈదాలి
ఇంకా ఇంకెన్ని దిబ్బలని ఈదాలి
పల్లె చెరువు కట్టా రాజమణి
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
పల్లె చెరువు కట్టా రాజమణి
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
వయసొచ్చిన ఆడాళ్ళని
వయసొచ్చిన ఆడాళ్ళని
వలెశొద్దు రమ్మని పిలవాలి
వలెశొద్దు రమ్మని పిలవాలి
పగలన్నది లేదని
పగలన్నది లేదని
పని చేయాలంటె ఎలాగంటె
పని చేయాలంటె ఎలాగంటె
పల్లె చెరువు కట్టా రాజమణి
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
పల్లె చెరువు కట్టా రాజమణి
పగలన్నది లేకుండా పని చెయ్యి నా రాణి
English Lyrics / Transliteration
Pagalannadi lekunda pani cheyyi na rani
Palle cheruvu katta rajamani
Pagalannadi lekunda pani cheyyi na rani
Kamandhulu pilisthe kaallaregela nadavali
Kamandhulu pilisthe kaallaregela nadavali
Kaalam minchi pilisthe kashtaalu techipettali
Kaalam minchi pilisthe kashtaalu techipettali
Palle cheruvu katta rajamani
Pagalannadi lekunda pani cheyyi na rani
Palle cheruvu katta rajamani
Pagalannadi lekunda pani cheyyi na rani
Poddastamanam polam panule
Poddastamanam polam panule
Poru pettavoyi ee brathukule
Poru pettavoyi ee brathukule
Isuka dibbalani eedali
Isuka dibbalani eedali
Inka inkeni dibbalani eedali
Inka inkeni dibbalani eedali
Palle cheruvu katta rajamani
Pagalannadi lekunda pani cheyyi na rani
Palle cheruvu katta rajamani
Pagalannadi lekunda pani cheyyi na rani
Vayasocchina aadallani
Vayasocchina aadallani
Valesoddu rammani pilavali
Valesoddu rammani pilavali
Pagalannadi ledani
Pagalannadi ledani
Pani cheyalante elagante
Pani cheyalante elagante
Palle cheruvu katta rajamani
Pagalannadi lekunda pani cheyyi na rani
Palle cheruvu katta rajamani
Pagalannadi lekunda pani cheyyi na rani