Telugu Lyrics
కనుపాపల్లో నిను దాచుకుంటూ
ఒక రూపమై నిను అల్లుకుంటూ
ఒక ప్రాణమై నీలో కరిగిపోతూ
నీ ఊహల్లో నను వెతుకుతూ
నీ ఊపిరిలో నను కూర్చకుంటూ
నీ అడుగుల్లో అడుగు వేస్తూ
నా లోకాన్నే నీలో చూసుకుంటూ
వెన్నెలంటే నీ నవ్వే
చందమామంటే నీ రూపే
అందమంటే నీ పేరే
అపురూపం నీతోడే
రేయి పగలూ ఒకటయ్యె
మనసంతా నిన్నే కొలిచే
కమ్మిన నీ ప్రేమలోనే
కరిగిపోనా నేను
కను చుపుల్లో నిను వెతుకుతూ
కనుపాపల్లో నిను దాచుకుంటూ
ఒక రూపమై నిను అల్లుకుంటూ
ఒక ప్రాణమై నీలో కరిగిపోతూ
వెన్నెలంటే నీ నవ్వే
చందమామంటే నీ రూపే
అందమంటే నీ పేరే
అపురూపం నీతోడే
రేయి పగలూ ఒకటయ్యె
మనసంతా నిన్నే కొలిచే
కమ్మిన నీ ప్రేమలోనే
కరిగిపోనా నేను
English Lyrics / Transliteration
Kanupapallo ninu dachukuntoo
Oka roopamai ninu allukuntoo
Oka pranamaai neelo karigipothoo
Nee oohallo nanu vetukuthoo
Nee oopirilo nanu koorchukuntoo
Nee adugullo adugu vesthoo
Naa lokaanne neelo choosukuntoo
Vennelante nee navve
Chandamaamante nee roope
Andamante nee pere
Apoorupam neethode
Reyi pagalu okatayye
Manasantha ninne koliche
Kammina nee premalone
Karigipona nenu
Kanu chupullo ninu vetukuthoo
Kanupapallo ninu dachukuntoo
Oka roopamai ninu allukuntoo
Oka pranamaai neelo karigipothoo
Vennelante nee navve
Chandamaamante nee roope
Andamante nee pere
Apoorupam neethode
Reyi pagalu okatayye
Manasantha ninne koliche
Kammina nee premalone
Karigipona nenu