Telugu Lyrics
ఒకరికొకరం చూస్తూనే మురిసె
మాటలు రాని మౌనంలోనే
లోకాలే కలిసినాయిరో
పలికే పెదవులు రెండూ
ప్రేమగా కలిసినాయిరో
కాలమే నిలిచెనే
కళ్ళలో మెరిసెనే
మెరిసెనే
పొంగే ఆనందం
అది ఎందుకో
అది ఎందుకో
అది ఎందుకో
కలిసే కళ్ళలోనా కధలేన్నో ఉండే
ఒకరికొకరం చూస్తూనే మురిసె
మెల్లగా తొలిచూపుతో
మొగ్గగా విచ్చిన మనసే
ఎంతగా పులకరించే
పుడమి పొంగిపోయెనే
వలపు పులకరించే
అడుగులకు అడుగులే
తోడై నడిచే దారులు
ఎన్ని పున్నమి వెన్నెలలో
పూచే పున్నమి రాత్రులు
రంగులీనే రేయిలో
కలిసే కళ్ళలోనా కధలేన్నో ఉండే
ఒకరికొకరం చూస్తూనే మురిసె
మాటలు రాని మౌనంలోనే
లోకాలే కలిసినాయిరో
పలికే పెదవులు రెండూ
ప్రేమగా కలిసినాయిరో
కాలమే నిలిచెనే
కళ్ళలో మెరిసెనే
మెరిసెనే
పొంగే ఆనందం
అది ఎందుకో
అది ఎందుకో
అది ఎందుకో
English Lyrics / Transliteration
Okarikokaram chusthune murise
Maatalu rani maunam lone
Lokale kalisinaayiro
Palike pedavulu rendu
Premaga kalisinaayiro
Kaalame nilichene
Kallalo merisene
Merisene
Ponge aanandam
Adi enduko
Adi enduko
Adi enduko
Kalise kallalona kadhalenno unde
Okarikokaram chusthune murise
Mellaga tholichupulo
Moggaga vicchina manase
Enthaga pulakariche
Pudami pongipoyene
Valupu pulakariche
Adugulaku adugule
Thodai nadiche daarulu
Enni punnami vennelalo
Puche punnami raatrulu
Ranguline reyilo
Kalise kallalona kadhalenno unde
Okarikokaram chusthune murise
Maatalu rani maunam lone
Lokale kalisinaayiro
Palike pedavulu rendu
Premaga kalisinaayiro
Kaalame nilichene
Kallalo merisene
Merisene
Ponge aanandam
Adi enduko
Adi enduko
Adi enduko