Telugu Lyrics
ఏ మధురం నీ సంది
అంగం అంగానికి ఓ
సౌందర్యలహరి
సుందరి సుందరి సుందరి
ఏ మధురం నీ సంది
అంగం అంగానికి ఓ
సౌందర్యలహరి
పున్నమి రేయి ముఖం
తోడుగ చెలిమికి ప్రాణం
మంచు తెరల చాటున
పరువాల తొలి వసంతం
సొగసులన్నీ నిన్నే
చూసి నేర్చుకున్నాయే
మగతంతా నీ పేరే
పాడేటి గీతం
సుందరి సుందరి సుందరి
ఏ మధురం నీ సంది
అంగం అంగానికి ఓ
సౌందర్యలహరి
అమ్మో నీ కళ్ళలో
ఆకాశం చూస్తున్నా
నా గుండె గొంతులో
లోకం మునిగిపోతున్నా
ఏ దైవం ఆనతి
నీకే దక్కిందీ
ఏ మన్మథుడే
నీలో కొలువున్నాడీ
అన్నింటా పరిపూర్ణ
నవరాగ రాగం
నీ రూపమే కదా
నా మనసులో దీపం
English Lyrics / Transliteration
E madhuram nee sandhi
Angam angamiki o
Soundaryalahari
Sundari sundari sundari
E madhuram nee sandhi
Angam angamiki o
Soundaryalahari
Punnami reyi mukham
Thoduga chelimiki pranam
Manchu therla chatuna
Paruvala tholi vasantham
Sogasulanni ninne
Chusi nerchukunnaye
Magalantha nee pere
Padeti geetham
Sundari sundari sundari
E madhuram nee sandhi
Angam angamiki o
Soundaryalahari
Ammo nee kallalo
Akasham chusthunna
Na gunde gonthulo
Lokam munigipothunna
E daivam aanathi
Neeke dakkindhi
E manmadhude
Neelo koluvunnadi
Anninta paripoorna
Navaraga ragam
Nee roopame kada
Na manasulo deepam