Telugu Lyrics
అంత దూరం అయిపోయావో
నీలో ఏదో మారిందో
నాలో ఏదో మారిందో
నీలా ఎవరు లేరని
నిన్నె నమ్మి వచ్చానా
కారణం ఏమిటో
చెప్పవా ప్రియా
అది ఏంటి ఒక్కసారి
అంత దూరం అయిపోయావో
నీలో ఏదో మారిందో
నాలో ఏదో మారిందో
నీలా ఎవరు లేరని
నిన్నె నమ్మి వచ్చానా
కారణం ఏమిటో
చెప్పవా ప్రియా
చీకటి లో దిగులుగా
ఒంటరి గా ఉన్నా
నీ జ్ఞాపకాలే
నా తోడుగా ఉన్నా
నేను రాశా కవిత
నీకొరకు కవిత
నీ ప్రేమ కోసం
బ్రతికా ఈ జీవితం
అది ఏంటి ఒక్కసారి
అంత దూరం అయిపోయావో
నీలో ఏదో మారిందో
నాలో ఏదో మారిందో
నీలా ఎవరు లేరని
నిన్నె నమ్మి వచ్చానా
కారణం ఏమిటో
చెప్పవా ప్రియా
ప్రియే నీ ప్రేమకై
నేను వేచి ఉన్నా
నీవే నా లోకం
నిజం మరిచావా
నా గుండె చప్పుడు
నీ పేరు పలికింది
నా కన్నులన్నీ
నీకొరకే చూసింది
అది ఏంటి ఒక్కసారి
అంత దూరం అయిపోయావో
నీలో ఏదో మారిందో
నాలో ఏదో మారిందో
నీలా ఎవరు లేరని
నిన్నె నమ్మి వచ్చానా
కారణం ఏమిటో
చెప్పవా ప్రియా
English Lyrics / Transliteration
antha dooram ayipoyavo
Neelo edo maarindo
Naalo edo maarindo
Neela evaru lerani
Ninne navmi vachana
Karanam emitto
Cheppava priya
Adi enti okkasari
antha dooram ayipoyavo
Neelo edo maarindo
Naalo edo maarindo
Neela evaru lerani
Ninne navmi vachana
Karanam emitto
Cheppava priya
Cheekati lo diguluga
Ontariga unna
Nee gnapakale
Naa thoduga unna
Nenu rasha kavitha
Nikoraku kavitha
Nee prema kosam
Brathika ee jeevitham
Adi enti okkasari
antha dooram ayipoyavo
Neelo edo maarindo
Naalo edo maarindo
Neela evaru lerani
Ninne navmi vachana
Karanam emitto
Cheppava priya
Priye nee premakai
Nenu vechi unna
Neeve naa lokam
Nijam marichava
Naa gunde chappudu
Nee peru palikindi
Naa kannulanni
Nikorake chusindi
Adi enti okkasari
antha dooram ayipoyavo
Neelo edo maarindo
Naalo edo maarindo
Neela evaru lerani
Ninne navmi vachana
Karanam emitto
Cheppava priya