Telugu Lyrics
ఎందుకో ఈ మనసులో ఏదో పిచ్చి వుంది
అంతటా నువ్వే నీ రూపం
ఏమాత్రం నాకు మతి లేదు
యెమమని నిన్ను నేనెలా కొలవను
ఎందుకో ఈ మనసులో ఏదో పిచ్చి వుంది
నీ కళ్ళలోన ఓ మాయ చూశా
అందులోన నేను మునిగిపోయా
నీ నవ్వుతోనే నింగి చూశా
అందులోన నేను తేలిపోయా
పడిలేచిన కెరటంలా
మరిమరి నీకై చూస్తున్నా
నీ చేతిలో నా చేయి వేసి
నడవాలని ఉంది
యెమమని నిన్ను నేనెలా కొలవను
ఎందుకో ఈ మనసులో ఏదో పిచ్చి వుంది
అంతటా నువ్వే నీ రూపం
ఏమాత్రం నాకు మతి లేదు
నీ మాటలోన తేనెతో పులిసా
అందులోన నేను దాహం తీర్చా
నీ నడకతోనే మాయ చేసేసా
అందులోన నేనే మై మరిచా
ఎగిరిపడే సీతాకోక చిలుకలా
నీతో ఎగరాలని ఉంది
నీ గుండెలో నా చోటు చూసి
జీవించాలని ఉంది
యెమమని నిన్ను నేనెలా కొలవను
ఎందుకో ఈ మనసులో ఏదో పిచ్చి వుంది
అంతటా నువ్వే నీ రూపం
ఏమాత్రం నాకు మతి లేదు
English Lyrics / Transliteration
Enduko ee manasulo edo pichi vundi
Antata nuvve nee roopam
Ematram naaku mathi ledu
Yemmani ninnu nenela kolavanu
Enduko ee manasulo edo pichi vundi
Nee kallalona o maya choosa
Andulona nenu munigipoya
Nee navvutho ne ningi choosa
Andulona nenu telipoya
Padilechina keratamla
Marimari neekai choostunna
Nee chetilo naa cheyi vesi
Nadavalani vundi
Yemmani ninnu nenela kolavanu
Enduko ee manasulo edo pichi vundi
Antata nuvve nee roopam
Ematram naaku mathi ledu
Nee matalona thene tho pulisa
Andulona nenu daaham theercha
Nee nadakato ne maya chesesa
Andulona nene mai maricha
Egira pade seetakoka chilukala
Neetho egaralani vundi
Nee gundelo naa chotu choosi
Jeevinchalani vundi
Yemmani ninnu nenela kolavanu
Enduko ee manasulo edo pichi vundi
Antata nuvve nee roopam
Ematram naaku mathi ledu