Telugu Lyrics
భావం నీవేగా నా ప్రాణం నీవేగా
భానుమతి భానుమతి భలే భలే భానుమతి
భావం నీవేగా నా ప్రాణం నీవేగా
అదిరి పడిరి అదిరి పడిరి అయ్యయ్యో నడుము వంకీ
అదిరి పడిరి అయ్యయ్యో అయ్యయ్యో నీ నడుము వంకీ

మెల్లగా తగిలె గుండెలకి
మెల్లగా తగిలె గుండెలకి
మెత్తన నీ ఒడి సుడి
అదిరి పడిరి అదిరి పడిరి అయ్యయ్యో నడుము వంకీ
అదిరి పడిరి అయ్యయ్యో అయ్యయ్యో నీ నడుము వంకీ
మెల్లగా తగిలె గుండెలకి
మెల్లగా తగిలె గుండెలకి
మెత్తన నీ ఒడి సుడి
రాయే రే రంభ
నాకై వేచెనో
రే రాయే రే రంభ
నాకై వేచెనో
పలికే పెదవుల
పలికే పెదవుల
రసము చిందించెనో
చిత్తా చిత్తార
రంగా
బయలె వచ్చె
నీ దారి
రావే రావే
రాధా
నాకై వేచెనో
భానుమతి భానుమతి భలే భలే భానుమతి
భావం నీవేగా నా ప్రాణం నీవేగా
మెల్లగా తగిలె గుండెలకి
మెల్లగా తగిలె గుండెలకి
మెత్తన నీ ఒడి సుడి
మగాడి మనసు
మొహమాట పడుతుంటే
మగాడి మనసు
మొహమాట పడుతుంటే
వగలేని వయసు
వెలకట్టేది
ఎంతైనా
అంతైనా
ఏ దారి
పోతావే
రారా
రారా
రారా
నాకై వేచెనో
భానుమతి భానుమతి భలే భలే భానుమతి
భావం నీవేగా నా ప్రాణం నీవేగా
భానుమతి భానుమతి భలే భలే భానుమతి
భావం నీవేగా నా ప్రాణం నీవేగా
English Lyrics / Transliteration
Bhavam neevega naa pranam neevega
Bhanumathi Bhanumathi bhale bhale Bhanumathi
Bhavam neevega naa pranam neevega
Adiri padiri adiri padiri ayyayyo nadumu vanki
Adiri padiri ayyayyo ayyayyo nee nadumu vanki

Mellaga thagile gundelaki
Mellaga thagile gundelaki
Mettana nee odi sudi
Adiri padiri adiri padiri ayyayyo nadumu vanki
Adiri padiri ayyayyo ayyayyo nee nadumu vanki
Mellaga thagile gundelaki
Mellaga thagile gundelaki
Mettana nee odi sudi
Raaye re rambha
Naakai vecheno
Re raaye re rambha
Naakai vecheno
Palike pedavula
Palike pedavula
Rasamu chindincheno
Chitta chitthara
Ranga
Bayale vacche
Nee daari
Raave raave
Radha
Naakai vecheno
Bhanumathi Bhanumathi bhale bhale Bhanumathi
Bhavam neevega naa pranam neevega
Mellaga thagile gundelaki
Mellaga thagile gundelaki
Mettana nee odi sudi
Magadi manasu
Mohamata paduthunte
Magadi manasu
Mohamata paduthunte
Vagaleni vayasu
Velakattedhi
Enthaina
Anthaina
E daari
Pothave
Raara
Raara
Raara
Naakai vecheno
Bhanumathi Bhanumathi bhale bhale Bhanumathi
Bhavam neevega naa pranam neevega
Bhanumathi Bhanumathi bhale bhale Bhanumathi
Bhavam neevega naa pranam neevega