Telugu Lyrics
నేలనింగి ఒకటాయెనె
మనసు నిండుగ ప్రేమామృతం
మనసు నిండుగ ప్రేమామృతం
నదిలా ప్రవహించెనె
హృదయమా మధుమాసమా
ఎంతో ఎంతో హాయిగా
నింగినెలొ ఓకటాయెనె
నేలనింగి ఒకటాయెనె
మనసు నిండుగ ప్రేమామృతం
మనసు నిండుగ ప్రేమామృతం
నదిలా ప్రవహించెనె
హృదయమా మధుమాసమా
ఎంతో ఎంతో హాయిగా
నీ కనులు చూసా నీ కనులు చూసా
ఏదో మాయ చేసింది
నీ నవ్వులొ చూసా నీ నవ్వులొ చూసా
ఏదో మత్తు కలిగింది
నీ చూపుతో నన్ను
నీ దారికి తిప్పేశావ్
నీ మాటతో నన్ను
నీ సొంతం చేసావ్
మనసు నిండుగ ప్రేమామృతం
మనసు నిండుగ ప్రేమామృతం
నదిలా ప్రవహించెనె
హృదయమా మధుమాసమా
ఎంతో ఎంతో హాయిగా
నింగినెలొ ఓకటాయెనె
నేలనింగి ఒకటాయెనె
మనసు నిండుగ ప్రేమామృతం
మనసు నిండుగ ప్రేమామృతం
నదిలా ప్రవహించెనె
హృదయమా మధుమాసమా
ఎంతో ఎంతో హాయిగా
రెప్పలకి కనులకు
ఏంతో దూరం ఉండే
నీవు వచ్చాక
ఒంటరైనాయి
అడుగులకు అడగులకు
ఎంతో దూరం ఉండే
నీవు తోడై వచ్చా
జంటైనాయి
నీ తోడులో నే
జీవితాన్నే గడిపేయనా
నీ ఊసుతో నే
ప్రతిక్షణం మురిసిపోనా
నీ రాకతో నా
లోకం మారిపోయే
నీ స్పర్శతో నే
స్వర్గం చూస్తున్నా
మనసు నిండుగ ప్రేమామృతం
మనసు నిండుగ ప్రేమామృతం
నదిలా ప్రవహించెనె
హృదయమా మధుమాసమా
ఎంతో ఎంతో హాయిగా
నింగినెలొ ఓకటాయెనె
నేలనింగి ఒకటాయెనె
మనసు నిండుగ ప్రేమామృతం
మనసు నిండుగ ప్రేమామృతం
నదిలా ప్రవహించెనె
హృదయమా మధుమాసమా
ఎంతో ఎంతో హాయిగా
English Lyrics / Transliteration
Nēla niṅgi okaṭāyene
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Nadila pravahin̄cēne
Hr̥dayamā madhumāsamā
Entō entō hāyigā
Ninginelō okaṭāyene
Nēla niṅgi okaṭāyene
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Nadila pravahin̄cēne
Hr̥dayamā madhumāsamā
Entō entō hāyigā
Nī kanulu cūśā nī kanulu cūśā
Ēdō māya cēsindi
Nī navvulō cūśā nī navvulō cūśā
Ēdō mattu kaligindi
Nī cūputō nannu
Nī dāriki tippēśāv
Nī mātatō nannu
Nī sontaṁ cēsāv
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Nadila pravahin̄cēne
Hr̥dayamā madhumāsamā
Entō entō hāyigā
Ninginelō okaṭāyene
Nēla niṅgi okaṭāyene
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Nadila pravahin̄cēne
Hr̥dayamā madhumāsamā
Entō entō hāyigā
Reppalaki kanulaku
Ēntō dūraṁ uṇḍē
Nīvu vaccāka
Oṇṭarināyi
Aḍugulaku aḍugulaku
Ēntō dūraṁ uṇḍē
Nīvu tōḍai vaccā
Jaṇṭaināyi
Nī tōḍulō nē
Jīvitānnē gaḍipēyanā
Nī usutō nē
Pratikṣaṇaṁ murisipōnā
Nī rākatō nā
Lōkaṁ māripōyē
Nī sparśatō nē
Svargaṁ cūstunnā
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Nadila pravahin̄cēne
Hr̥dayamā madhumāsamā
Entō entō hāyigā
Ninginelō okaṭāyene
Nēla niṅgi okaṭāyene
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Manasu niṇḍuga prēmāmr̥taṁ
Nadila pravahin̄cēne
Hr̥dayamā madhumāsamā
Entō entō hāyigā