Telugu Lyrics
అంతరాత్మ నీవే
అంతరంగం నీవే
హృదయేశ్వరీ
ఉప్పొంగి దుఃఖేతి
అంతరాత్మ నీవే
అంతరంగం నీవే
హృదయేశ్వరీ
నుదుటి రాతలో
నిలువెత్తు నీవే
మనసు లోతులో
మధురాల నీవే
ఉదయ కిరణమా
అనురాగ వీణ
హృదయేశ్వరీ
ఉప్పొంగి దుఃఖేతి
అంతరాత్మ నీవే
అంతరంగం నీవే
హృదయేశ్వరీ
కనుల కాంతులో
కరిగిపోవాలా
పెదవి పై నువ్వే
ముగిసిపోవాలా
కాలమాగిపోగా
నలుదిక్కులే కరిగి
కాలమాగిపోగా
నిన్నే చూస్తున్నా
హృదయేశ్వరీ
ఉప్పొంగి దుఃఖేతి
అంతరాత్మ నీవే
అంతరంగం నీవే
హృదయేశ్వరీ
మెల్లగా అడుగు
మమతల వెన్నెల
వెన్నెలలో నీవే
నవరాగ మేళ
చిరుగాలి స్పర్శ
చింతలే మరిచి
హృదయేశ్వరీ
English Lyrics / Transliteration
Antaraatma neeve
Antarangam neeve
Hrudayeshwari
Uppongi dhuketi
Antaraatma neeve
Antarangam neeve
Hrudayeshwari
Nuditi raathalo
Niluvettu neeve
Manasu lothulo
Madhuraala neeve
Udaya kiranama
Anuraaga veena
Hrudayeshwari
Uppongi dhuketi
Antaraatma neeve
Antarangam neeve
Hrudayeshwari
Kanula kaanthulo
Karigipovaalaa
Pedavi pai nuvve
Mugisipovaalaa
Kaalamaagipogaa
Naludikkule karigi
Kaalamaagipogaa
Ninne choosthunnaa
Hrudayeshwari
Uppongi dhuketi
Antaraatma neeve
Antarangam neeve
Hrudayeshwari
Mellagaa adugu
Mamathala vennela
Vennelalo neeve
Navaraaga mela
Chirugaali sparsha
Chintale marichi
Hrudayeshwari