Telugu Lyrics
పక్షులన్నీ చేరి పది పది గారదవే
పంట దెయ్యం నీకు భయం లేదన్నా
పంట దొంగలు మాత్రం భయపడతారన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
కా.. కా.. కా.. కాకులు దూరాని కారదవే
పక్షులన్నీ చేరి పది పది గారదవే
చిలకలమ్మ తోటల్లో రాగాలు తీస్తుంటే
మొసలి కన్నులు నీటికన్నీరు పెడతాయి
గువ్వ గోల గోల లో గుండె జబ్బు వస్తుంటే
పిల్లి ఎలుక వేటాడి పచ్చి నెత్తురు తాగుతుంది
కోడి కూతకు కుంభకర్ణుడు నిద్ర లేస్తాడన్న
ఆదిమానవుడే ఇక ఆదిపత్యం చేస్తాడన్న
రాక్షసుల గుండెల్లో రంపపుకోత కోస్తాడన్న
రాబోయే కాలం ఇక మనదేనన్న
రాబోయే కాలం ఇక మనదేనన్న
కా.. కా.. కా.. కాకులు దూరాని కారదవే
పక్షులన్నీ చేరి పది పది గారదవే
పంట దెయ్యం నీకు భయం లేదన్నా
పంట దొంగలు మాత్రం భయపడతారన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
ఎలుకలు పందులాయె పందులు మహిషాలాయె
పాడు బతుకులు ఇక పారాయే
నక్కలు సింహాలాయె సింహాలు పులులాయె
పాడు బతుకులు ఇక పారాయే
కా.. కా.. కా.. కాకులు దూరాని కారదవే
పక్షులన్నీ చేరి పది పది గారదవే
పంట దెయ్యం నీకు భయం లేదన్నా
పంట దొంగలు మాత్రం భయపడతారన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
వచ్చిందన్నా వచ్చిందన్నా
English Lyrics / Transliteration
Pakshulanni cheri padi padi gaaradave
Panta deyyam neeku bhayam ledannaa
Panta dongalu maatram bhayapadathaarannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Ka.. Ka.. Ka.. Kaakulu doorani kaaradave
Pakshulanni cheri padi padi gaaradave
Chilakalammaa thotalo raagaalu theesthunte
Mosali kannulu neetikanneeru pedathayi
Guvva gola gola lo gundae jabbvu vasthunte
Pilli eluka vetaadi pachchi neththuru thaaguthundi
Kodi kootaku kumbhakarnudu nidra lesthaadannaa
Aadimaanvude ika aadhipathyam chesthaadannaa
Raakshasula gundello rampapukotha kosthaadannaa
Raaboye kaalam ika manadhenannaa
Raaboye kaalam ika manadhenannaa
Ka.. Ka.. Ka.. Kaakulu doorani kaaradave
Pakshulanni cheri padi padi gaaradave
Panta deyyam neeku bhayam ledannaa
Panta dongalu maatram bhayapadathaarannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Elukalu pandlu aayeee pandlu mahishaal aayeee
Paadu bathukulu ika paaraayee
Nakkalu simhaala aayee simhaalu pulula aayee
Paadu bathukulu ika paaraayee
Ka.. Ka.. Ka.. Kaakulu doorani kaaradave
Pakshulanni cheri padi padi gaaradave
Panta deyyam neeku bhayam ledannaa
Panta dongalu maatram bhayapadathaarannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa
Vachindannaa vachindannaa