Telugu Lyrics
మనసుంది నీతో
కొనసాగేనా కలనిలా
క్షణమింక ఆగినా
కాలమంతా నీతో
తెలియదు ఏ కధ ఇలా
హృదయం లోన నీవే
నా ఊహలోన నీవే
నా లోకమే నీతో
నిండేలా…
క్షణకాలం సాగే
లోకం అంతా నీతో
నడిచేనా ఇలా..
ఇలా నా Жathaga
మనసుంది నీతో
కొనసాగేనా కలనిలా
ప్రియా నీ రాకతో
ప్రతిక్షణం కొత్తగా
పలికెనా హృదయం
నిండుగా…
నా స్వప్నాల సయ్యాట
అన్నీ నీతోనేగా
నడిపేనా నన్ను
ఎటులైన…
ఇలా నా Жathaga
మనసుంది నీతో
కొనసాగేనా కలనిలా
క్షణమింక ఆగినా
కాలమంతా నీతో
తెలియదు ఏ కధ ఇలా
నిశీధిలో వెలుగువై
దిశమారగా..
ఆశగా..
సరికొత్త లోకంలో
మురిసెనా…
హృదయం..
అలుపంటూ రాదని
చెప్పగా..
నిన్నే కోరింది
ఈ క్షణమే..
ఇలా నా Жathaga
మనసుంది నీతో
కొనసాగేనా కలనిలా
క్షణమింక ఆగినా
కాలమంతా నీతో
తెలియదు ఏ కధ ఇలా
English Lyrics / Transliteration
Manasundi neetho
Konasaagenaa kalnilā
Kshanamin’ka āginā
Kālamanthā neetho
Teliyadu ē kadha ilā
Hr̥dayam lōna neeve
Nā ūhalōna neeve
Nā lōkamē neetho
Nindēlā…
Kshanakaalam sāge
Lokam anthā neetho
Nadichēnā ilā..
Ilā nā jathaga
Manasundi neetho
Konasaagenaa kalnilā
Priyā nee rākathō
Pratikshaṇam koththagā
Palikēnā hr̥dayam
Nindugā…
Nā svapnāla sayyāṭa
Annī neethōnēgā
Nadipēnā nannu
Eṭulainā…
Ilā nā jathaga
Manasundi neetho
Konasaagenaa kalnilā
Kshanamin’ka āginā
Kālamanthā neetho
Teliyadu ē kadha ilā
Nishīdhilō velugvai
Dishamāragā..
Āshagā..
Sarikottha lōkamlo
Murisēnā…
Hr̥dayam..
Alupantu rādani
Cheppagā..
Ninnē kōrindi
Ee kshaṇamē..
Ilā nā jathaga
Manasundi neetho
Konasaagenaa kalnilā
Kshanamin’ka āginā
Kālamanthā neetho
Teliyadu ē kadha ilā