Telugu Lyrics
నిర్మల స్వరూపుడై
నారాయణా
నారాయణా
నారాయణా
నారాయణా
లోకములన్నిటిలో
నీవే నిండుకొన్న
స్వామి నారాయణా
అన్నిటా నీవే
అన్నిటా నీవే
అన్నిటా నీవే
అన్నిటా నీవే
కనబడు రూపముల
కారణభూతుడై
కరుణామయా
నారాయణా
నారాయణా
నారాయణా
నారాయణా
శరణన్న భక్త పరంపరలకు
రక్షకుడై
నారాయణా
నారాయణా
నారాయణా
నారాయణా
వేంకట గిరీశాయ
వేంకట గిరీశాయ
నమస్తే నారాయణా
నమస్తే నారాయణా
అఖిల లోకాలకి
అధిపతివైన
అచ్యుత నారాయణా
నారాయణా
నారాయణా
నారాయణా
నారాయణా
English Lyrics / Transliteration
Nirmala swaroopudai
Narayana
Narayana
Narayana
Narayana
Lokamulannitilo
Neeve nindukonna
Swamy Narayana
Annita neeve
Annita neeve
Annita neeve
Annita neeve
Kanabadu roopamula
Karanabhoothudai
Karunamaya
Narayana
Narayana
Narayana
Narayana
Sharananna bhaktha paramparalaku
Rakshakudai
Narayana
Narayana
Narayana
Narayana
Venkata Gireeshaya
Venkata Gireeshaya
Namaste Narayana
Namaste Narayana
Akhila lokalaki
Adhipathivaina
Achyutha Narayana
Narayana
Narayana
Narayana
Narayana