Telugu Lyrics
నీ కళ్ళలోన కధంతా మరిసింది
ఎన్నెన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా
నా గుండెలోన ఊహల్లోన నిలిచింది
యెయ్యి కళ్ళ మగలి నీకు వేళ దండాలు
ఒకటే చూపుతోటే ఓయమ్మా ఒంకరాయి
వయ్యారి వయ్యారి వయ్యారి నా సయ్యారి
నీ కళ్ళలోన కధంతా మరిసింది
నడుము బిగిసిపోతుంటే నీవు ముద్దయిపోతా
కొంగు విప్పే మాయతోటే కోరచూపు చూస్తా
నడుము బిగిసిపోతుంటే నీవు ముద్దయిపోతా
కొంగు విప్పే మాయతోటే కోరచూపు చూస్తా
చీర అంచున చేరి నా బుజ్జికొమ్మ
నీకు గుండెల్లో కోవెల కడతా
వయ్యారి వయ్యారి వయ్యారి నా సయ్యారి
నీ కళ్ళలోన కధంతా మరిసింది
మొన్న మొన్నటిదాక నువ్వు మంచువలే ఉన్నా
నేలమీద అడుగెట్టితేనే వెచ్చనైపోయా
మొన్న మొన్నటిదాక నువ్వు మంచువలే ఉన్నా
నేలమీద అడుగెట్టితేనే వెచ్చనైపోయా
ఒక్క సారి చూస్తే చాలు కలలకు కలలు
నీకే నేస్తం నేనేలే
వయ్యారి వయ్యారి వయ్యారి నా సయ్యారి
నీ కళ్ళలోన కధంతా మరిసింది
ఎన్నెన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా
నా గుండెలోన ఊహల్లోన నిలిచింది
యెయ్యి కళ్ళ మగలి నీకు వేళ దండాలు
ఒకటే చూపుతోటే ఓయమ్మా ఒంకరాయి
వయ్యారి వయ్యారి వయ్యారి నా సయ్యారి
నీ కళ్ళలోన కధంతా మరిసింది
English Lyrics / Transliteration
Nee kallalona kadhantha marisindi
Ennenno ella nunchi eduru choosthunna
Na gundelona oohallona nilichindi
Yeyyi kalla magali neeku vela dandalu
Okate chooputote oyamma omkarayi
Vayyari vayyari vayyari na sayyari
Nee kallalona kadhantha marisindi
Nadumu bigisipothe neevu muddai potha
Kongan vippey mayatote korachoopu choosta
Nadumu bigisipothe neevu muddai potha
Kongan vippey mayatote korachoopu choosta
Cheera anchuna cheri naa bujjikomma
Neeku gundello kovela kadatha
Vayyari vayyari vayyari na sayyari
Nee kallalona kadhantha marisindi
Monna monnati daaka nuvvu manchu vale unna
Nelameeda adugettitene vechanaipoya
Monna monnati daaka nuvvu manchu vale unna
Nelameeda adugettitene vechanaipoya
Okka saari chooste chalu kalalaku kalalu
Neeke nestham nenele
Vayyari vayyari vayyari na sayyari
Nee kallalona kadhantha marisindi
Ennenno ella nunchi eduru choosthunna
Na gundelona oohallona nilichindi
Yeyyi kalla magali neeku vela dandalu
Okate chooputote oyamma omkarayi
Vayyari vayyari vayyari na sayyari
Nee kallalona kadhantha marisindi