Telugu Lyrics
పుడమి గడగడలాడె పొలికేకలే నేడు
పులివెందుల ముద్దు బిడ్డ పుట్టిన రోజు నేడు
పుడమి గడగడలాడె పొలికేకలే నేడు
ఆకుపచ్చని తోరణాలు అరచేతిలో వెలిగే
పల్లె సీమల పరువాలు పరవళ్ళలో ఒదిగే
రైతన్నల కళ్ళలోన రేపటి ఆశలు విరిసే
రక్త కన్నీరు కాదది రసాయనిక మందులు కావు
పశుగ్రాసం కాదురా మన భూములు
పులివెందుల ముద్దు బిడ్డ పుట్టిన రోజు నేడు
పుడమి గడగడలాడె పొలికేకలే నేడు
పాల పొంగున పల్లెలన్నీ పరవశించిపోయే
కాకలు తీరిన కష్టాలు కాష్ఠాయి మాయమైపోయే
జనజీవన కాంతులన్ని జగమంత వెలిగిపోయే
జన్మభూమికి సేవ చేసే తనయకు పుణ్యం దక్కింది
అన్నగారి రుణం తీరే పుణ్యం ఇది
పులివెందుల ముద్దు బిడ్డ పుట్టిన రోజు నేడు
పుడమి గడగడలాడె పొలికేకలే నేడు
పులివెందుల ముద్దు బిడ్డ పుట్టిన రోజు నేడు
పుడమి గడగడలాడె పొలికేకలే నేడు
English Lyrics / Transliteration
Pudami gadagadalaade polikekale nedu
Pulivendula muddu bidda puttina roju nedu
Pudami gadagadalaade polikekale nedu
Aakupachhani thoranaalu arachethilo velige
Palle seemala paruvalu parvallalo odige
Raithanna la kallalona repati aashalu virise
Raktha kanneeru kaadadi rasaayanika mandulu kaavu
Pashugraasam kaadhu ra mana bhoomulu
Pulivendula muddu bidda puttina roju nedu
Pudami gadagadalaade polikekale nedu
Paala ponguna palle lanni paravashinchipoye
Kaakalu theerina kashtaalu kaashthaayi maayamaipoye
Janajeevana kaanthulanni jagamantha veligipoye
Janmabhoomiki seva chese tanayaku punyam dakkindi
Annagaari runam theere punyam idi
Pulivendula muddu bidda puttina roju nedu
Pudami gadagadalaade polikekale nedu
Pulivendula muddu bidda puttina roju nedu
Pudami gadagadalaade polikekale nedu