Telugu Lyrics
పరలోక రాజ్యంలో ప్రవేశింపుమంటూ
ఇదిగో కలువరి ఇదిగో కలువరి
పరలోక రాజ్యంలో ప్రవేశింపుమంటూ
మహిమగల యేసు ప్రభువు
యేసు ప్రభువు
ఘనతతో వచ్చును
ఘనతతో వచ్చును
యెహోవా నా దేవుని
పరిశుద్ధులతో
ఇదిగో కలువరి ఇదిగో కలువరి
పరలోక రాజ్యంలో ప్రవేశింపుమంటూ
రాజుల రాజు యేసు ప్రభువు
యేసు ప్రభువు
సర్వాధికారి ఆయన
సర్వాధికారి ఆయన
తన్ను ప్రేమించు వారి
యెంతో ప్రేమించెను
ఇదిగో కలువరి ఇదిగో కలువరి
పరలోక రాజ్యంలో ప్రవేశింపుమంటూ
పరలోకములో ఆయన
పరలోకములో ఆయన
గద్దెపై కూర్చుని
గద్దెపై కూర్చుని
లోకమున తీర్పు చేయును
ఇదిగో కలువరి ఇదిగో కలువరి
పరలోక రాజ్యంలో ప్రవేశింపుమంటూ
English Lyrics / Transliteration
Paraloka rajyamlo pravesimpumantu
Idigo kaluvati idigo kaluvati
Paraloka rajyamlo pravesimpumantu
Mahimagala Yesu Prabhuvu
Yesu Prabhuvu
Ghanathatho vachunu
Ghanathatho vachunu
Yehova Na Devuni
Parishudulatho
Idigo kaluvati idigo kaluvati
Paraloka rajyamlo pravesimpumantu
Rajula Raju Yesu Prabhuvu
Yesu Prabhuvu
Sarvadhikari Aayana
Sarvadhikari Aayana
Thannu premunchu vaari
Yentho premimchenu
Idigo kaluvati idigo kaluvati
Paraloka rajyamlo pravesimpumantu
Paralokamulo Aayana
Paralokamulo Aayana
Gaddepai koorchuni
Gaddepai koorchuni
Lokamuna theerpu cheyunu
Idigo kaluvati idigo kaluvati
Paraloka rajyamlo pravesimpumantu