Telugu Lyrics
బలమునొంది రెక్కలొత్తెదరు గద్దలవలె
పరుగెత్తినను అలయక
నడచినను అలయక
యేహోవా కొరకు నిరీక్షణయున్నవారు
బలమునొంది రెక్కలొత్తెదరు గద్దలవలె
దేవుని కొరకు ఎల్లప్పుడు
కాచుకొని యుండువారికి
ఆశ్రయమిచ్చును
ఆదరణనిచ్చును
దేవుని కొరకు ఎల్లప్పుడు
కాచుకొని యుండువారికి
ఆశ్రయమిచ్చును
ఆదరణనిచ్చును
శోధనలోను సంకటములోను
యేసయ్య నా దేవుడు
నాకు తోడైయుండును
నన్ను నడిపించును
శోధనలోను సంకటములోను
యేసయ్య నా దేవుడు
నాకు తోడైయుండును
నన్ను నడిపించును
యేహోవా కొరకు నిరీక్షణయున్నవారు
బలమునొంది రెక్కలొత్తెదరు గద్దలవలె
పరుగెత్తినను అలయక
నడచినను అలయక
యేహోవా కొరకు నిరీక్షణయున్నవారు
బలమునొంది రెక్కలొత్తెదరు గద్దలవలె
English Lyrics / Transliteration
Balamunondi rekkalotthēdaru gaddalavale
Parugettinnanu alayaka
Nadachinanlu alayaka
Yehova koraku nireekshanayunnavaaru
Balamunondi rekkalotthēdaru gaddalavale
Dēvuni koraku ellappudu
Kaachukoni yunduvaariki
Aashrayamichchunu
Aadarana nichchunu
Dēvuni koraku ellappudu
Kaachukoni yunduvaariki
Aashrayamichchunu
Aadarana nichchunu
Shodhanalonu sankatamulonnu
Yesayya naa dēvudu
Naaku thodaiyundunu
Nannu nadipinchunu
Shodhanalonu sankatamulonnu
Yesayya naa dēvudu
Naaku thodaiyundunu
Nannu nadipinchunu
Yehova koraku nireekshanayunnavaaru
Balamunondi rekkalotthēdaru gaddalavale
Parugettinnanu alayaka
Nadachinanlu alayaka
Yehova koraku nireekshanayunnavaaru
Balamunondi rekkalotthēdaru gaddalavale