Telugu Lyrics
అద్భుత శక్తిగల నామం
అబ్బా యేసు రాజు నీ
అద్భుత శక్తిగల నామం
అంధకారపు లోకములో
వెలుగురేఖవై వచ్చావు
అంధకారపు లోకములో
వెలుగురేఖవై వచ్చావు
పాపపు మట్టి బ్రతుకులలో
మారని ప్రేమను పంచావు
పాపపు మట్టి బ్రతుకులలో
మారని ప్రేమను పంచావు
అబ్బా యేసు రాజు నీ
అద్భుత శక్తిగల నామం
అబ్బా యేసు రాజు నీ
అద్భుత శక్తిగల నామం
మరణపు తలుపులు విరిచి
కొత్త జీవం నాకు ఇచ్చావు
మరణపు తలుపులు విరిచి
కొత్త జీవం నాకు ఇచ్చావు
నీ సిలువ రక్తము చిందించి
నన్ను నీ సొంతం చేసావు
నీ సిలువ రక్తము చిందించి
నన్ను నీ సొంతం చేసావు
అబ్బా యేసు రాజు నీ
అద్భుత శక్తిగల నామం
అబ్బా యేసు రాజు నీ
అద్భుత శక్తిగల నామం
నీవు లేని బ్రతుకు ఊహించలేను
నీవు లేని క్షణము గడపలేను
నీవు లేని బ్రతుకు ఊహించలేను
నీవు లేని క్షణము గడపలేను
నా సర్వస్వం నీవే యేసయ్యా
నా శ్వాస నీవే యేసయ్యా
నా సర్వస్వం నీవే యేసయ్యా
నా శ్వాస నీవే యేసయ్యా
అబ్బా యేసు రాజు నీ
అద్భుత శక్తిగల నామం
అబ్బా యేసు రాజు నీ
అద్భుత శక్తిగల నామం
English Lyrics / Transliteration
Adbhuta Shaktigala Namam
Abba Yesu Raju Ni
Adbhuta Shaktigala Namam
Andhakaraapu Lokamulo
Velugurekhvai Vachchaavu
Andhakaraapu Lokamulo
Velugurekhvai Vachchaavu
Paapapu Matti Bratukulalo
Maarani Premanu Panchaavu
Paapapu Matti Bratukulalo
Maarani Premanu Panchaavu
Abba Yesu Raju Ni
Adbhuta Shaktigala Namam
Abba Yesu Raju Ni
Adbhuta Shaktigala Namam
Maranapu Talupulu Virichi
Kotta Jeevam Naaku Ichchaavu
Maranapu Talupulu Virichi
Kotta Jeevam Naaku Ichchaavu
Nee Siluva Raktamu Chindinchi
Nannu Nee Sontam Chesaavu
Nee Siluva Raktamu Chindinchi
Nannu Nee Sontam Chesaavu
Abba Yesu Raju Ni
Adbhuta Shaktigala Namam
Abba Yesu Raju Ni
Adbhuta Shaktigala Namam
Neevu Leni Bratuku Oohinchalenu
Neevu Leni Kshanam Gadapalenu
Neevu Leni Bratuku Oohinchalenu
Neevu Leni Kshanam Gadapalenu
Naa Sarvasvam Neeve Yesayya
Naa Shwaasa Neeve Yesayya
Naa Sarvasvam Neeve Yesayya
Naa Shwaasa Neeve Yesayya
Abba Yesu Raju Ni
Adbhuta Shaktigala Namam
Abba Yesu Raju Ni
Adbhuta Shaktigala Namam