Telugu Lyrics
యేసు వుంటే చాలదా – నా యెడల
ఆహా యేసు వుంటే చాలదా – ఈ లోకానికి
ఆహా యేసు వుంటే చాలదా – ఈ బ్రతుకుకి
నాకింక ఏమి వలదు – యేసు యేసు
నాకింక ఏమి వలదు – నీవుంటే యేసు
నీ వునికి నా బలము – నీ వునికి నా ధైర్యము
నీ వునికి నా నెమ్మది – నీ వునికి నా సంతోషము
యెహోవా యిరే నా దేవుడు – నా యెడల
యెహోవా యిరే నా దేవుడు – నా కొరకై
ఆది అంతము నీవే – అన్నీ నీవే
యేసయ్యా యేసయ్యా – నీవుంటే చాలయ్యా
English Lyrics / Transliteration
Yesu vunte chalada – naa yedala
Aaha Yesu vunte chalada – ee lokaaniki
Aaha Yesu vunte chalada – ee brathukuki
Naakinka emi valadu – Yesu Yesu
Naakinka emi valadu – neevunte Yesu
Nee vuniki naa balamu – Nee vuniki naa dhairyamu
Nee vuniki naa nemmadi – Nee vuniki naa santhoshmu
Yehova Yire naa devudu – naa yedala
Yehova Yire naa devudu – naa korakai
Aadhi anthamu neeve – Anni neeve
Yesayya Yesayya – Neevunte chalayya