Telugu Lyrics
నా చెలి పెళ్ళి ఎప్పుడు
పండుగలాగ బంధువులంతా
ఒక చోట చేరే రోజు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు
నా చెలి పెళ్ళి ఎప్పుడు
పండుగలాగ బంధువులంతా
ఒక చోట చేరే రోజు ఎప్పుడు
చూడచక్కని నీ రూపానికి
తోడుగ వచ్చె భాగ్యశాలికి
ముందు ముందు అన్నీ పుణ్యాలే
చేతిలోన రేపు రేపు గంధాలే
మెల్ల మెల్లగా అందెలో సవ్వడులు
ఇల్లంతా మళ్ళీ ఇక కలకలమే
ఇంకా ఇంకా ఆలస్యం చేయకు
ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు
నా చెలి పెళ్ళి ఎప్పుడు
పసుపు కుంకుమ పళ్ళెరాలెన్నో
వయ్యారాలెన్నో
పసుపు కుంకుమ పళ్ళెరాలెన్నో
వయ్యారాలెన్నో
కొత్త కొత్త వన్నెలే
పుట్టబోయే బంగారు
కొత్త కొత్త వన్నెలే
పుట్టబోయే బంగారు
కొంగులొంచి ముత్యాలు
కురిసే మల్లెలు
జత కలసి సాగే కొత్త జీవితం
జగమెరిగిన బంధం
జత కలసి సాగే కొత్త జీవితం
జగమెరిగిన బంధం
అందుకోవాలి అల్లుకుంటూ
ఆనందాల పున్నమి
ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు
నా చెలి పెళ్ళి ఎప్పుడు
పండుగలాగ బంధువులంతా
ఒక చోట చేరే రోజు ఎప్పుడు
English Lyrics / Transliteration
Naa cheli pelli eppudu
Pandugalaga bandhuvulanta
Oka chota chere roju eppudu
Eppudu eppudu pelli eppudu
Naa cheli pelli eppudu
Pandugalaga bandhuvulanta
Oka chota chere roju eppudu
Choodachakkani nee roopaniki
Thoduga vache bhagyashaliki
Mundu mundu anni punyale
Chethilona repu repu gandhale
Mella mellaga andelo savvadulu
Illantha malli ika kalakalame
Inka inka aalasyam cheyaku
Eppudu eppudu pelli eppudu
Naa cheli pelli eppudu
Pasupu kumkuma palleralenno
Vayyaralenno
Pasupu kumkuma palleralenno
Vayyaralenno
Kotha kotha vannle
Puttaboye bangaru
Kotha kotha vannle
Puttaboye bangaru
Kongulonchi mutyalu
Kurise mallelu
Jatha kalasi saage kotha jeevitham
Jagamerigina bandham
Jatha kalasi saage kotha jeevitham
Jagamerigina bandham
Andukovali allukuntu
Aanandala punnami
Eppudu eppudu pelli eppudu
Naa cheli pelli eppudu
Pandugalaga bandhuvulanta
Oka chota chere roju eppudu