Telugu Lyrics
వెలిగే దీపంలో వెలుగు దాగి ఉంది
రగిలే కోరికలో రాగం దాగి ఉంది
అదిగో అందిన ఆశే అందుకోమని ఉంది
అదిగో అందిన ఆశే అందుకోమని ఉంది
మెరిసే తారలోనే మెరుపు దాగి ఉంది
వెలిగే దీపంలో వెలుగు దాగి ఉంది
చెలి నీ కనులలో కలలే దాగి ఉన్నాయి
కరిగే నా మదిలో అలలే దాగి ఉన్నాయి
అవి నాకే సొంతమని అనగా దాగి ఉన్నాయి
అవి నాకే సొంతమని అనగా దాగి ఉన్నాయి
చిరునవ్వుల పూబాల
సింగారమంత చూపి
కొంగులో దాగున్నావా
పరువాల పందిరిలో
పసుపు కుంకుమలంట
పక్కన దాగున్నావా
మెరిసే తారలోనే మెరుపు దాగి ఉంది
వెలిగే దీపంలో వెలుగు దాగి ఉంది
రగిలే కోరికలో రాగం దాగి ఉంది
అదిగో అందిన ఆశే అందుకోమని ఉంది
అదిగో అందిన ఆశే అందుకోమని ఉంది
పూచేటి మొగ్గలన్నీ
పగిలితేనే పరిమళం
పగిలేటి నీ పెదవుల
పరువాలే పరిమళం
తాకేటి తరంగము
తాకితేనే అలలయ్యే
తాకేటి నీ నడుము
తగిలితే అలలయ్యే
మెరిసే తారలోనే మెరుపు దాగి ఉంది
వెలిగే దీపంలో వెలుగు దాగి ఉంది
రగిలే కోరికలో రాగం దాగి ఉంది
అదిగో అందిన ఆశే అందుకోమని ఉంది
అదిగో అందిన ఆశే అందుకోమని ఉంది
English Lyrics / Transliteration
Velige deepamlo velugu daagi undhi
Ragile korikalo raagam daagi undhi
Adigo andina aashe andhukomani undhi
Adigo andina aashe andhukomani undhi
Merise tharalone merupu daagi undhi
Velige deepamlo velugu daagi undhi
Cheli nee kanulalo kalale daagi unnai
Karige naa madhilo alale daagi unnai
Avi naake sonthamani anaga daagi unnai
Avi naake sonthamani anaga daagi unnai
Chirunavvula poobala
Singaram antha choopi
Kongulo daagunnava
Paruvaala pandirilo
Pasupu kumkumalantha
Pakkana daagunnava
Merise tharalone merupu daagi undhi
Velige deepamlo velugu daagi undhi
Ragile korikalo raagam daagi undhi
Adigo andina aashe andhukomani undhi
Adigo andina aashe andhukomani undhi
Poochjeti moggallanni
Pagilithene parimalam
Pagiletni nee pedavula
Paruvale parimalam
Thaketni tharangamu
Thakithhene alalayye
Thaketni nee nadumu
Thagilithe alalayye
Merise tharalone merupu daagi undhi
Velige deepamlo velugu daagi undhi
Ragile korikalo raagam daagi undhi
Adigo andina aashe andhukomani undhi
Adigo andina aashe andhukomani undhi