Telugu Lyrics
ఒకటే లోకం
అద్వైతం తోనే
సాగాలి ఈ బంధం
అహంబ్రహ్మాస్మి…
నీవొక లోకం
అహంబ్రహ్మాస్మి…
నేనొక లోకం
రెండు లోకాలతో
ఒకటే కలయం
అహంబ్రహ్మాస్మి…
ఒకటే కలయం
అహంబ్రహ్మాస్మి…
రెండు లోకాలతో
ఒకటే కలయం
అహంబ్రహ్మాస్మి…
ఒకటే కలయం
నేనే నీలోకం, నువ్వే నాలోకం
ఏకం కావాలంటూ, ఈ లోకం
మన బంధమే కదా,
ఈ బ్రహ్మాండం
ఆనంద బ్రహ్మం,
నీ రూపం, నా రూపం
ప్రతి అణువులో,
నీవే జీవం, నా జీవం
అహంబ్రహ్మాస్మి…
నీ రూపం, నా రూపం
అహంబ్రహ్మాస్మి…
నీ జీవం, నా జీవం
ప్రియతమా,
నీ కనులలో
నేనున్నాగా,
అవునవును,
నేనన్నా,
నీలోతుల్లో
మెరిసిపోనా
ఈ అనురాగం,
ఈ అనుబంధం
శాశ్వతమై,
నిలిచిపోగా
ఎదతో ఎద,
కలిసిపోగా
ఆనందంలో,
తేలిపోగా
అహంబ్రహ్మాస్మి…
ఒకటే కలయం
అహంబ్రహ్మాస్మి…
రెండు లోకాలతో
ఒకటే కలయం
అహంబ్రహ్మాస్మి…
ఒకటే కలయం
English Lyrics / Transliteration
Okaṭē lōkaṁ
Advaitaṁ tōnē
Sāgāli ī bandhaṁ
Ahaṁbrahmāhmi…
Nīvoka lōkaṁ
Ahaṁbrahmāhmi…
Nenoka lōkaṁ
Reṇḍu lōkālatō
Okaṭē kalayaṁ
Ahaṁbrahmāhmi…
Okaṭē kalayaṁ
Ahaṁbrahmāhmi…
Reṇḍu lōkālatō
Okaṭē kalayaṁ
Ahaṁbrahmāhmi…
Okaṭē kalayaṁ
Nēnē nīlōkaṁ, nuvvē nālōkaṁ
Ēkaṁ kāvālanṭu, ī lōkaṁ
Mana bandhamē kadā,
Ī brahmāṇḍaṁ
Ānanda brahmam,
Nī rūpaṁ, nā rūpaṁ
Prati aṇuvulō,
Nīvē jīvaṁ, nā jīvaṁ
Ahaṁbrahmāhmi…
Nī rūpaṁ, nā rūpaṁ
Ahaṁbrahmāhmi…
Nī jīvaṁ, nā jīvaṁ
Priyamā,
Nī kanulalō
Nenunnāgā,
Avunavunu,
Nenannā,
Nīlōtullō
Merisipōnā
Ī anurāgaṁ,
Ī anubandhaṁ
Śāśvatamai,
Nilicipōgā
Edatō eda,
Kalisipōgā
Ānandaṁlō,
Tēlipōgā
Ahaṁbrahmāhmi…
Okaṭē kalayaṁ
Ahaṁbrahmāhmi…
Reṇḍu lōkālatō
Okaṭē kalayaṁ
Ahaṁbrahmāhmi…
Okaṭē kalayaṁ