Telugu Lyrics
నిన్ను వదిలిపోలేనుగా
ఎందుకే నువ్వు నన్ను చూడలేదే
నీ పక్కనే ఉన్నాగా
నా ఊపిరిలో ఊపిరివై
నా నయనములో వెలుగై
నా గుండె లయలో లయవై
నాతోనే ఉంటావా
ఎడతెగని ఈ ప్రేమలో
ఎన్నెన్నో కలలు కన్నా
నా ఊహల రాణివై
నాతోనే ఉంటావా
అడిగినా నిన్నే అడిగేస్తా
నా ప్రాణం నీకే ఇచ్చేస్తా
నీకై ఈ లోకం మరిచేస్తా
నా ప్రాణం నీకే ఇచ్చేస్తా
అర్థరాత్రి వేళలో
నీ కలలోకే వస్తా
కాళ్ళకు తియ్యని గజ్జెలు కట్టి
గంగారమ్మలాగ నేను
నీ సన్నిధి చేరనా
నీ కోరిక తీరేవరకు
నీ సేవలోనే నేను
ఒడిలోన పడుకున్న
పసిపాపలాగ నేను
నీ ఒడిలో సేరనా
ప్రియా ప్రియా నీ దయకై
ప్రతి క్షణం వేచి చూసా
చిరునవ్వుతో నన్ను
నీ దారికి తెచ్చావా
నా గుండెల్లో నీ రూపం
నిలువెత్తు బొమ్మగా
నీపై ప్రేమ కోసమై
నేను పలికా ప్రతి పాట
ఎడతెగని ఈ ప్రేమలో
ఎన్నెన్నో కలలు కన్నా
నా ఊహల రాణివై
నాతోనే ఉంటావా
అర్థరాత్రి వేళలో
నీ కలలోకే వస్తా
కాళ్ళకు తియ్యని గజ్జెలు కట్టి
గంగారమ్మలాగ నేను
నీ సన్నిధి చేరనా
నీ కోరిక తీరేవరకు
నీ సేవలోనే నేను
ఒడిలోన పడుకున్న
పసిపాపలాగ నేను
నీ ఒడిలో సేరనా
English Lyrics / Transliteration
Ninnu vadilipolenugaa
Enduke nuvvu nannu choodalede
Nee pakkane unnaagaa
Naa oopirilo oopirivai
Naa nayanamulo velugai
Naa gunde layalo layavai
Naathone untaavaa
Edathegani ee premalo
Ennenno kalalu kannaa
Naa oohala raani vai
Naathone untaavaa
Adiginaa ninne adigestha
Naa praanam neeke icchestha
Neekai ee lokam marichestha
Naa praanam neeke icchestha
Ardharathri velalo
Nee kalaloke vasthaa
Kaallaku thiyyani gajjhelu katti
Gangaarammalaaga nenu
Nee sannidhi cheranaa
Nee korika theerevaraku
Nee sevalone nenu
Odilona padukunna
Pasipaapalaaga nenu
Nee odilo seranaa
Priyam priyam nee dayakai
Prathi kshanam vechi choosaa
Chirunavvutho nannu
Nee daariki thecchaavaa
Naa gundello nee roopam
Niluvettu bommagaa
Neepai prema kosamai
Nenu palikaa prathi paata
Edathegani ee premalo
Ennenno kalalu kannaa
Naa oohala raani vai
Naathone untaavaa
Ardharathri velalo
Nee kalaloke vasthaa
Kaallaku thiyyani gajjhelu katti
Gangaarammalaaga nenu
Nee sannidhi cheranaa
Nee korika theerevaraku
Nee sevalone nenu
Odilona padukunna
Pasipaapalaaga nenu
Nee odilo seranaa