Telugu Lyrics
మనకోసమే ఈ లోకం
హాయిగ గాలిలో తేలే
మనసుతో ఈ పయనం
సౌఖ్యపు సంద్రంలో
ఒంటరిగా ఉన్నావే
ఈ వేళ నీకోసమే
ఓ నా వయ్యారమే
ఒసే నా బుజ్జి తల్లీ
నీ నడుము వయ్యారాలు
కంట పడగానే
అణిగిపోవులే నా ప్రాణాలు
గోవా బీచ్ లో ఈ రాత్రి
మనకోసమే ఈ లోకం
హాయిగ గాలిలో తేలే
మనసుతో ఈ పయనం
రంగుల లోకంలో
మనమే రాజా రాణీ
కళ్ళల్లో దాచుకున్న
కోరికల వెన్నెల
చూపుల గారడి
కదిపే ఈ నాటకం
ప్రేమల కావ్యమై
ముగిసే ఈ సాయం
గోవా బీచ్ లో ఈ రాత్రి
మనకోసమే ఈ లోకం
హాయిగ గాలిలో తేలే
మనసుతో ఈ పయనం
English Lyrics / Transliteration
Manakosame ee lokam
Haayiga gaalilo thele
Manasutho ee payanam
Soukhyapu sandramlo
Ontariga unnaave
Ee vela neekosame
O naa vayyaarame
Ose naa bujji thalli
Nee nadumu vayyaaraalu
Kanta padagaane
Anigipovu le naa praanaalu
Goa beach lo ee raatri
Manakosame ee lokam
Haayiga gaalilo thele
Manasutho ee payanam
Rangula lokamlo
Maname raaja raani
Kallallo daachukunna
Korikala vennela
Choopula gaaradi
Kadipe ee naatakam
Premala kaavyamai
Mugise ee saayam
Goa beach lo ee raatri
Manakosame ee lokam
Haayiga gaalilo thele
Manasutho ee payanam