Telugu Lyrics
అందాలన్ని దాచింది ఓ ప్రేమా
ఆంధమైన బృందావనం
అందాలన్ని దాచింది ఓ ప్రేమా
లోన లోన ఏదో వగ
నీవు నన్ను చూస్తే కల
లోన లోన ఏదో వగ
నీవు నన్ను చూస్తే కల
ఆంధమైన బృందావనం
అందాలన్ని దాచింది ఓ ప్రేమా
వయ్యారపు నడుముతో
మెల్లగా అడుగులో
తుంటరితనమా
చల్లని గాలిలో
అడుగులేస్తూ నీతో
చెలిమి చేయనా
చిలిపి చూపులతో
చిలికి నీ మనసుతో
చెరసాల చేయనా
పసిడి కిరణాల
పగిలి నీ కురులలో
రాజ్యం చేయనా
ఓ అలివేణి
ఓ సుకుమారి
ఓ ప్రియ నేరమా
నీ నవ్వులో
నీ మాటలో
నే పడిపోనా
ఆంధమైన బృందావనం
అందాలన్ని దాచింది ఓ ప్రేమా
మంచు కురిసిన
మల్లెపూల తొడిగి
నన్ను చేరవా
తుంటరి తుమ్మెద
తొట్రుపడ నీ
తోడుండనా
నా గుండె లోతున
నడిచేటి రాగమా
నీవేగా
నా మోము చదువ
మెరిసేటి దీపమా
నీవేగా
ఓ అలివేణి
ఓ సుకుమారి
ఓ ప్రియ నేరమా
నీ నవ్వులో
నీ మాటలో
నే పడిపోనా
ఆంధమైన బృందావనం
అందాలన్ని దాచింది ఓ ప్రేమా
లోన లోన ఏదో వగ
నీవు నన్ను చూస్తే కల
లోన లోన ఏదో వగ
నీవు నన్ను చూస్తే కల
ఆంధమైన బృందావనం
అందాలన్ని దాచింది ఓ ప్రేమా
English Lyrics / Transliteration
Andhalanni Dachindi O Prema
Andhamaina Brundavanam
Andhalanni Dachindi O Prema
Lona Lona Edo Vaga
Neevu Nannu Chuste Kala
Lona Lona Edo Vaga
Neevu Nannu Chuste Kala
Andhamaina Brundavanam
Andhalanni Dachindi O Prema
Vayyarapu Nadumutho
Mellaga Adugulo
Thuntaritanama
Challani Galilo
Adugulesthu Neetho
Chelimi Cheyana
Chilipi Choopulatho
Chilike Nee Manasutho
Cherasala Cheyana
Pasidi Kiranaala
Pagili Nee Kurulalo
Rajyam Cheyana
O Aliveni
O Sukumari
O Priya Nerama
Nee Navvulo
Nee Maatalo
Ne Padipona
Andhamaina Brundavanam
Andhalanni Dachindi O Prema
Manchu Kurisina
Mallepoola Thodigi
Nannu Cherava
Thuntari Thummeda
Thotrupada Nee
Thodundana
Na Gunde Luthuna
Nadicheti Raagama
Neevega
Na Momu Chaduva
Meriseti Deepama
Neevega
O Aliveni
O Sukumari
O Priya Nerama
Nee Navvulo
Nee Maatalo
Ne Padipona
Andhamaina Brundavanam
Andhalanni Dachindi O Prema
Lona Lona Edo Vaga
Neevu Nannu Chuste Kala
Lona Lona Edo Vaga
Neevu Nannu Chuste Kala
Andhamaina Brundavanam
Andhalanni Dachindi O Prema