Telugu Lyrics
జాబిలిలా నడిచేవులే
రావణుడా నీదరికొచ్చా
రాయిలాగ మారేవులే
శ్యామలే సుందర రూపే
శశిరేఖలా అరుగే
వచ్చినా సరే సురలోకం
నీవల్లనే మారేనులే
యవ్వనమే మాదకమై
కన్నులలో మెరవగా
కలిసిపోదాం కలకాలం
హాయిగా…
ఇంతలో ఎంత మార్పులో
అంతా నీ మాయలో
నన్ను నీలో కరిగించావు
ఏమంటావు…
పరువమే పరుగు తీసెనులే
పై పైకి సాగెనులే
చెలిమిలో చెలికాడై
నా మనసును దోచావులే
మగువలా మెలికలు తిరిగే
మరువలేవులే…
మనసులో మరుమల్లెలు
విరియించావులే…
పరువమే పరుగు తీసెనులే
పై పైకి సాగెనులే
చెలిమిలో చెలికాడై
నా మనసును దోచావులే
యవ్వనమే మాదకమై
కన్నులలో మెరవగా
కలిసిపోదాం కలకాలం
హాయిగా…
ఇంతలో ఎంత మార్పులో
అంతా నీ మాయలో
నన్ను నీలో కరిగించావు
ఏమంటావు…
కళకళలాడే నవ్వులు
కలికేలే…
మెల్లమెల్లగా పెదవులపై
మెరిసేలే…
నయనాలు సయ్యాటలాడగా
మురిసేలే…
వయసంతా వయ్యారాలు
నింపేలే…
సుమధురాలా ముద్దులొలుకు
బదులిక ఏది…
హృదయాన లయబద్ధాల
అడుగుల సడి…
యవ్వనమే మాదకమై
కన్నులలో మెరవగా
కలిసిపోదాం కలకాలం
హాయిగా…
ఇంతలో ఎంత మార్పులో
అంతా నీ మాయలో
నన్ను నీలో కరిగించావు
ఏమంటావు…
English Lyrics / Transliteration
Jaabililaa nadichevule
Raavanudaa needarikochhaa
Raayilaaga maarevule
Shyamale sundara rupe
Shashirekhalaa aruge
Vachhinaa sare suralokam
Neevallane maarenu le
Yavvaname maadakamai
Kannulalo meravagaa
Kalisipodaam kalakaalam
Haayigaa…
Intalo entha maarpulo
Antaa nee maayalo
Nannu neelo kariginchaavu
Emantaavu…
Paruvame parugu theesenu le
Pai paiki saagenu le
Chelimilo chelikaadai
Naa manasunu dochhaavu le
Maguvalaa melikalu thirige
Maruvalevu le…
Manasulo marumallelu
Viriyinchaavu le…
Paruvame parugu theesenu le
Pai paiki saagenu le
Chelimilo chelikaadai
Naa manasunu dochhaavu le
Yavvaname maadakamai
Kannulalo meravagaa
Kalisipodaam kalakaalam
Haayigaa…
Intalo entha maarpulo
Antaa nee maayalo
Nannu neelo kariginchaavu
Emantaavu…
Kalakalade navvulu
Kalikele…
Mellamellagaa pedavulapai
Merisele…
Nayanaalu sayyaataalaadagaa
Murisele…
Vayasanta vayyaaraalu
Nimpele…
Sumadhuraalaa mudduloluku
Badulika edi…
Hrudayaana layabaddhaala
Adugula sadi…
Yavvaname maadakamai
Kannulalo meravagaa
Kalisipodaam kalakaalam
Haayigaa…
Intalo entha maarpulo
Antaa nee maayalo
Nannu neelo kariginchaavu
Emantaavu…