Telugu Lyrics
అదిరే గుండె లయలో
అల్లరెడీ అల్లరెడీ
వెచ్చని నీ స్పర్శలో
ఒకరితో ఒకరమై
మెలిగిపోతూ నాతో
అల్లరెడీ అల్లరెడీ
అదిరే గుండె లయలో
అల్లరెడీ అల్లరెడీ
వెచ్చని నీ స్పర్శలో
ఒకరితో ఒకరమై
మెలిగిపోతూ నాతో
మెల్లిగా అడుగులు వేస్తూ
నీ వైపే రానా
నీతో కలసి కలలు కంటు
పయనం సాగనా
నా కళ్ళని నీ కళ్ళతో
మాటాడేద్దామా
నా నవ్వుని నీ నవ్వుతో
పంచుకుందామా
కాలం మాయలో
మనమే చిక్కుకుందామా
ప్రేమ సంగీతం
మరపురాని గీతం
మనసుని మరిచావా
మరి మనసున్న నాది
అల్లరెడీ అల్లరెడీ
అదిరే గుండె లయలో
అల్లరెడీ అల్లరెడీ
వెచ్చని నీ స్పర్శలో
ఒకరితో ఒకరమై
మెలిగిపోతూ నాతో
మెల్లిగా అడుగులు వేస్తూ
నీ వైపే రానా
నీతో కలసి కలలు కంటు
పయనం సాగనా
నా కళ్ళని నీ కళ్ళతో
మాటాడేద్దామా
నా నవ్వుని నీ నవ్వుతో
పంచుకుందామా
అల్లరెడీ అల్లరెడీ
అదిరే గుండె లయలో
అల్లరెడీ అల్లరెడీ
వెచ్చని నీ స్పర్శలో
ఒకరితో ఒకరమై
మెలిగిపోతూ నాతో
English Lyrics / Transliteration
Adhirae gunda layalo
Allaredy allaredy
Vechani nee sparshalo
Okaritho okaramai
Meligipothu naatho
Allaredy allaredy
Adhirae gunda layalo
Allaredy allaredy
Vechani nee sparshalo
Okaritho okaramai
Meligipothu naatho
Melliga adugulu vesthu
Nee vaipe raana
Neetho kalasi kalalu kantu
Payanam saagana
Na kallani nee kallatho
Maatadheddhama
Na navvuni nee navvutho
Panchukundama
Kaalam maayalo
Maname chikkukundama
Prema sangeetham
Marapurani geetham
Manasuni marichava
Mari manasunna naadhi
Allaredy allaredy
Adhirae gunda layalo
Allaredy allaredy
Vechani nee sparshalo
Okaritho okaramai
Meligipothu naatho
Melliga adugulu vesthu
Nee vaipe raana
Neetho kalasi kalalu kantu
Payanam saagana
Na kallani nee kallatho
Maatadheddhama
Na navvuni nee navvutho
Panchukundama
Allaredy allaredy
Adhirae gunda layalo
Allaredy allaredy
Vechani nee sparshalo
Okaritho okaramai
Meligipothu naatho