Telugu Lyrics
చూపులు చూపులు వెంటే గుంజుకు
పోరకే పోరకే నింపావుగా
దూరమే దూరేమే దాటేనా
ఓహో ప్రియతమా
హావభావాలన్నీ
ఏమాయే నా ప్రాణమా
ఆశలన్ని
నీవుంటే ఆకాశం
నాకుందిలే
నువ్వే లేక
నేనిపుడు
భూమిపై లేనేలే
చూడకు చూడకు ఇక చూడకు
చూపులు చూపులు వెంటే గుంజుకు
పోరకే పోరకే నింపావుగా
దూరమే దూరేమే దాటేనా
వలపే వలపే
వరంగా నీకిచ్చె
కలలో కలలో
నాకై నువ్వొచ్చె
నిదరే నిదరే
పదరనన్నె
నిజమే నిజమే
చెప్పమన్నె
నీ వెంట తిరుగుతా
రాత్రే పగలూ
నా వెంట తిరుగుతా
నాతోనైనా
చూడకు చూడకు ఇక చూడకు
చూపులు చూపులు వెంటే గుంజుకు
పోరకే పోరకే నింపావుగా
దూరమే దూరేమే దాటేనా
ఓహో ప్రియతమా
హావభావాలన్నీ
ఏమాయే నా ప్రాణమా
ఆశలన్ని
నీవుంటే ఆకాశం
నాకుందిలే
నువ్వే లేక
నేనిపుడు
భూమిపై లేనేలే
చూడకు చూడకు ఇక చూడకు
చూపులు చూపులు వెంటే గుంజుకు
పోరకే పోరకే నింపావుగా
దూరమే దూరేమే దాటేనా
English Lyrics / Transliteration
Choopulu choopulu vente gunjuku
Porake porake nimpaavuga
Dooreme dooreme daatena
Oho priyatama
Haavaabhaavaalanni
Emaaye naa praanama
Aashalanni
Neevunte aakaasham
Naakundile
Nuvve leka
Nenipudu
Bhoomi pai lenele
Choodaku choodaku ika choodaku
Choopulu choopulu vente gunjuku
Porake porake nimpaavuga
Dooreme dooreme daatena
Valape valape
Varanga neekicche
Kalalo kalalo
Naakai nuvvoche
Nidare nidare
Padarananne
Nijame nijame
Cheppamanne
Nee venta tirugutaa
Raatre pagulu
Naa venta tirugutaa
Naatonaina
Choodaku choodaku ika choodaku
Choopulu choopulu vente gunjuku
Porake porake nimpaavuga
Dooreme dooreme daatena
Oho priyatama
Haavaabhaavaalanni
Emaaye naa praanama
Aashalanni
Neevunte aakaasham
Naakundile
Nuvve leka
Nenipudu
Bhoomi pai lenele
Choodaku choodaku ika choodaku
Choopulu choopulu vente gunjuku
Porake porake nimpaavuga
Dooreme dooreme daatena