Telugu Lyrics
ఎగిసి పడుగూ… ఎగిసి పడుగూ
నింగిలోన నింగిలోన
నేలను విడిచి నేలను విడిచి
పోరాటమే పోరాటమే
పరుగే గెలుపనీ
మిడిసి పడుగూ… మిడిసి పడుగూ
ఎగిసి పడుగూ… ఎగిసి పడుగూ
దిక్కులు చీల్చును
ఉక్కుల కండలు
ఆవేశమొచ్చి
ఉరుక్కుని వాడు
తన కొరకు తాను
బతికేది లేదు
మన కొరకే
ఉరికేది వాడు
నేను కాని
నన్ను నేను
వెతుక్కుంటూ
తిరుగుతుంటే
ఎదురై ఎదురై
నన్ను నేను
చేసుకునే
వైనమేదో
మిడిసి పడుగూ… మిడిసి పడుగూ
ఎగిసి పడుగూ… ఎగిసి పడుగూ
నింగిలోన నింగిలోన
నేలను విడిచి నేలను విడిచి
పోరాటమే పోరాటమే
పరుగే గెలుపనీ
మిడిసి పడుగూ… మిడిసి పడుగూ
ఎగిసి పడుగూ… ఎగిసి పడుగూ
లోకమన్నది
ఒక తెర
దానిలోన
నేనొక ఆట
తెరతీయందే
నేనెపుడు
అరుదయ్యే
అరుదయ్యే
అరుదయ్యే
ఆట మొదలు
ఆట మొదలు
ముగిసేది
ఎపుడో
తెలియని
ప్రయాణంలో
నడిచేనే
నడిచేనే
నడిచేనే
నడిచేనే
మిడిసి పడుగూ… మిడిసి పడుగూ
ఎగిసి పడుగూ… ఎగిసి పడుగూ
నింగిలోన నింగిలోన
నేలను విడిచి నేలను విడిచి
పోరాటమే పోరాటమే
పరుగే గెలుపనీ
మిడిసి పడుగూ… మిడిసి పడుగూ
ఎగిసి పడుగూ… ఎగిసి పడుగూ
English Lyrics / Transliteration
Egisi padagoo… Egisi padagoo
Ningilona ningilona
Nelanu vidichi nelanu vidichi
Poratame poratame
Paruge gelupani
Midisi padagoo… Midisi padagoo
Egisi padagoo… Egisi padagoo
Dikkulu cheelchunu
Ukkula kandalu
Aaveshamocchi
Urukkuni vaadu
Thana koraku thaanu
Bathikedhi ledhu
Mana korake
Uriikedi vaadu
Nenu kaani
Nannu nenu
Vethukkuntu
Thiruguthunte
Edhurai edhurai
Nannu nenu
Chesukune
Vainamedho
Midisi padagoo… Midisi padagoo
Egisi padagoo… Egisi padagoo
Ningilona ningilona
Nelanu vidichi nelanu vidichi
Poratame poratame
Paruge gelupani
Midisi padagoo… Midisi padagoo
Egisi padagoo… Egisi padagoo
Lokamannadhi
Oka thera
Daanilona
Nenoka aata
Theratheeyande
Nenepudu
Arudhayye
Arudhayye
Arudhayye
Aata modhalu
Aata modhalu
Mugisedhi
Epudo
Teliyani
Prayaanamlo
Nadichene
Nadichene
Nadichene
Nadichene
Midisi padagoo… Midisi padagoo
Egisi padagoo… Egisi padagoo
Ningilona ningilona
Nelanu vidichi nelanu vidichi
Poratame poratame
Paruge gelupani
Midisi padagoo… Midisi padagoo
Egisi padagoo… Egisi padagoo