Telugu Lyrics
నీలో నేనై ఉన్నానని
నీవు లేక నేను లేనని
నీవు లేక నేను లేనని
నీలో నేనై ఉన్నానని
నీవు లేక నేను లేనని
హృదయానికే నీవంటున్నా
శృతి సరిగమలనే పాడుకున్న
హృదయానికే నీవంటున్నా
శృతి సరిగమలనే పాడుకున్న
ప్రియురాలిగా రమ్మని
ప్రియురాలిగా రమ్మని
నీలో నేనై ఉన్నానని
నీవు లేక నేను లేనని
ప్రణయమే కదా నాకు
ప్రియురాలివే కదా నీకు
ప్రణయమే కదా నాకు
ప్రియురాలివే కదా నీకు
యవ్వనాన ఈ సవ్వడి
యవ్వనాన ఈ సవ్వడి
యవ్వనాన ఈ సవ్వడి
యవ్వనాన ఈ సవ్వడి
నీలో నేనై ఉన్నానని
నీవు లేక నేను లేనని
ఆశలన్నీ నీవంటే
ఆనందమంతయు నీవంటే
ఆశలన్నీ నీవంటే
ఆనందమంతయు నీవంటే
ప్రతిక్షణం నీ ధ్యాసే
ప్రతిక్షణం నీ ధ్యాసే
ప్రతిక్షణం నీ ధ్యాసే
ప్రతిక్షణం నీ ధ్యాసే
నీలో నేనై ఉన్నానని
నీవు లేక నేను లేనని
నీలో నేనై ఉన్నానని
నీవు లేక నేను లేనని
English Lyrics / Transliteration
Neelo Nenai Unnanani
Neevu Leka Nenu Lenani
Neevu Leka Nenu Lenani
Neelo Nenai Unnanani
Neevu Leka Nenu Lenani
Hrudayanike Neevantunna
Shruthi Sarigamalae Padukunna
Hrudayanike Neevantunna
Shruthi Sarigamalae Padukunna
Priyuuraaligaa Rammani
Priyuuraaligaa Rammani
Neelo Nenai Unnanani
Neevu Leka Nenu Lenani
Pranayamae Kadhaa Naaku
Priyuuraalivae Kadhaa Neeku
Pranayamae Kadhaa Naaku
Priyuuraalivae Kadhaa Neeku
Yavvanaana Ee Savvadi
Yavvanaana Ee Savvadi
Yavvanaana Ee Savvadi
Yavvanaana Ee Savvadi
Neelo Nenai Unnanani
Neevu Leka Nenu Lenani
Aashalanni Neevante
Aanandhamanthayu Neevante
Aashalanni Neevante
Aanandhamanthayu Neevante
Pratikshanam Nee Dhyaasae
Pratikshanam Nee Dhyaasae
Pratikshanam Nee Dhyaasae
Pratikshanam Nee Dhyaasae
Neelo Nenai Unnanani
Neevu Leka Nenu Lenani
Neelo Nenai Unnanani
Neevu Leka Nenu Lenani