Telugu Lyrics
హరే రామ నారాయణ శ్రీపతి
శ్రీ కృష్ణ గోవింద హరే మురారి
హరే రామ నారాయణ శ్రీపతి
బృందావనంలో గోపికా జనముల
నందనందన వందనము
శ్రీ కృష్ణ గోవింద హరే మురారి
హరే రామ నారాయణ శ్రీపతి
శ్రీ కృష్ణ గోవింద హరే మురారి
హరే రామ నారాయణ శ్రీపతి
అందరి దైవమా అందరి జీవమా
అందరి కన్నతండ్రి
అందరి దైవమా అందరి జీవమా
అందరి కన్నతండ్రి
కన్నవాడివి నీవే కరుణామయో
కన్నవాడివి నీవే కరుణామయో
శ్రీ కృష్ణ గోవింద హరే మురారి
హరే రామ నారాయణ శ్రీపతి
శ్రీ కృష్ణ గోవింద హరే మురారి
హరే రామ నారాయణ శ్రీపతి
English Lyrics / Transliteration
Hare Rama Narayana Sripati
Shri Krishna Govinda Hare Murari
Hare Rama Narayana Sripati
Brindavanamlo Gopika Janamula
Nandanandana Vandanama
Shri Krishna Govinda Hare Murari
Hare Rama Narayana Sripati
Shri Krishna Govinda Hare Murari
Hare Rama Narayana Sripati
Andari Daivama Andari Jeevama
Andari Kannatandri
Andari Daivama Andari Jeevama
Andari Kannatandri
Kannavaadivi Neeve Karunamayo
Kannavaadivi Neeve Karunamayo
Shri Krishna Govinda Hare Murari
Hare Rama Narayana Sripati
Shri Krishna Govinda Hare Murari
Hare Rama Narayana Sripati