Telugu Lyrics
చిలిపి చిలిపి పనుల వాడు…
మది లోతులలో దాగే… మరు మల్లెల మాల…
మది రేగించే వాడు…
నవ్వుల తోరణమై… నా వెంట నిలిచే వాడు…
నా ప్రాణమే వాడు…
(చిలక పలుకుల వాడు…)
చిరు నవ్వుల సందెమామ…
చీకటిలో వెన్నెల బామ…
ఏదో మాయ చేసెనులే…
కళ్ళలోన కధలు చెప్పే…
కలలలోని వన్నె తీరే…
నీవే కదా నా తొలి ప్రేమ…
ఒడిలో తల వాల్చి…
ఊసులు చెప్పాలనీ…
ఏదో అలజడి…
(చిలక పలుకుల వాడు…)
తను చూసే చూపులలో…
తడిసే నా గుండెలో…
మెరుపుల వేడుకే…
తను పలికే పలుకుల…
తడబడే నా పలుకుల…
సరిగమలే…
వలపుల వీణలు మీటి…
మధుర రాగాలు తీయగా…
నా మదిలోన…
(చిలక పలుకుల వాడు…)
English Lyrics / Transliteration
Chilipi chilipi panula vaadu…
Madi lothulalo daage… maru mallela maala…
Madi reginche vaadu…
Navvula thoranamai… naa venta niliche vaadu…
Naa praaname vaadu…
(Chilaka palukula vaadu…)
Chiru navvula sandemama…
Cheekatilo vennela baama…
Edo maaya chesenule…
Kallalona kadhalu cheppe…
Kalaloni vanne theere…
Neeve kadhaa naa tholi prema…
Odilo thala vaalchi…
Oosulu cheppaalani…
Edo alajadi…
(Chilaka palukula vaadu…)
Thanu choose choopulalo…
Thadise naa gundelo…
Merupula veduke…
Thanu palike palukula…
Thadabade naa palukula…
Sarigamale…
Valapula veenalu meeti…
Madhura raagaalu theeyagaa…
Naa madhilona…
(Chilaka palukula vaadu…)