Telugu Lyrics
ఎక్కడరా నీకు అడ్రస్
ఎక్కడరా ఎక్కడరా…
ఎక్కడరా నీకు అడ్రస్
పల్లెటూరైనా పట్నమైనా
ఏదైనా నేనే నా అడ్రస్
ఎక్కడరా ఎక్కడరా…
ఎక్కడరా నీకు అడ్రస్
పల్లెటూరైనా పట్నమైనా
ఏదైనా నేనే నా అడ్రస్
ఎక్కడరా ఎక్కడరా…
ఎక్కడరా నీకు అడ్రస్
ఓరి దేవుడా
ఈ మనిషికీ
నీకు సంబంధం
లేదనే…
ఈ లోకం
గొడవంతా
నీ వల్లే…
నీ యెడతెగని
ఆశల వల్లే…
అసలు నీకెందుకే
ఈ లోకంలో
అడ్రస్
అడ్రస్ అడ్రస్
అడ్రస్ అడ్రస్
అడ్రస్ అడ్రస్
అడ్రస్
ఏడేడు లోకాలలో
ఏ మనిషికైనా
అడ్రస్ అనేది
ఓ ఖాళీ
అడ్రస్ అడ్రస్
అడ్రస్ అడ్రస్
అసలు నీకెందుకే
ఈ లోకంలో
అడ్రస్
ఏడేడు లోకాలలో
ఏ మనిషికైనా
అడ్రస్ అనేది
ఓ ఖాళీ
ఎక్కడరా ఎక్కడరా…
ఎక్కడరా నీకు అడ్రస్
పల్లెటూరైనా పట్నమైనా
ఏదైనా నేనే నా అడ్రస్
ఎక్కడరా ఎక్కడరా…
ఎక్కడరా నీకు అడ్రస్
ఒక దెయ్యం
గెంతితే
అది
అడ్రస్
లేదంటే
ఇంకో
దెయ్యం
గెంతితే
అది
అడ్రస్
ఎక్కడరా ఎక్కడరా…
ఎక్కడరా నీకు అడ్రస్
పల్లెటూరైనా పట్నమైనా
ఏదైనా నేనే నా అడ్రస్
ఎక్కడరా ఎక్కడరా…
ఎక్కడరా నీకు అడ్రస్
English Lyrics / Transliteration
Ekkadara Neeku Address
Ekkadara Ekkadara…
Ekkadara Neeku Address
Palletooraina Patnamaina
Edaina Nene Naa Address
Ekkadara Ekkadara…
Ekkadara Neeku Address
Palletooraina Patnamaina
Edaina Nene Naa Address
Ekkadara Ekkadara…
Ekkadara Neeku Address
Ori Devuda
Ee Manishiki
Neeku Sambandham
Ledane…
Ee Lokam
Godavantaa
Nee Valle…
Nee Yedategani
Aashala Valle…
Asalu Neekenduke
Ee Lokamlo
Address
Address Address
Address Address
Address Address
Address
Ededu Lokalalo
Ye Manishikaina
Address Anedi
O Khaali
Address Address
Address Address
Asalu Neekenduke
Ee Lokamlo
Address
Ededu Lokalalo
Ye Manishikaina
Address Anedi
O Khaali
Ekkadara Ekkadara…
Ekkadara Neeku Address
Palletooraina Patnamaina
Edaina Nene Naa Address
Ekkadara Ekkadara…
Ekkadara Neeku Address
Oka Deyyam
Genthite
Adi
Address
Ledante
Inko
Deyyam
Genthite
Adi
Address
Ekkadara Ekkadara…
Ekkadara Neeku Address
Palletooraina Patnamaina
Edaina Nene Naa Address
Ekkadara Ekkadara…
Ekkadara Neeku Address