Telugu Lyrics
నీకై వేచిన నా వైనమే
మెల్లగ నాపై కురిసేనా
నీ ఊహల వర్షమై
నిన్నటి రేయిన నిదరపోతునా
నీకై వేచిన నా వైనమే
మెల్లగ నాపై కురిసేనా
నీ ఊహల వర్షమై
చూపుల చాపమున
తెరచాటున దాచావూ
మౌనముతోనే
మాటకందని మాయ చేసావూ
అడుగులో అడుగు వేసి
అనురాగము పెంచావూ
కళ్ళలోన కన్నీరై
ఒంటరి నన్నే వదిలేసావూ
ఏనాటికైనా ఓ ప్రియా
నీ జాడ కానరానిదే
పయనం సాగనిదే
హృదయం ఆడనిదే
నిన్నటి రేయిన నిదరపోతునా
నీకై వేచిన నా వైనమే
మెల్లగ నాపై కురిసేనా
నీ ఊహల వర్షమై
నిన్నటి రేయిన నిదరపోతునా
నీకై వేచిన నా వైనమే
మెల్లగ నాపై కురిసేనా
నీ ఊహల వర్షమై
నీ స్వరం నాతో
సన్నాయి రాగమాయే
నీ స్పర్శ నాపై
పూచేటి పువ్వులాయే
నీ నవ్వు నాలో
మల్లెపూల పరిమళమాయే
నీ చూపు నావైపు
తీరము చేరిన నావాయే
ఏనాటికైనా ఓ ప్రియా
నీ జాడ కానరానిదే
పయనం సాగనిదే
హృదయం ఆడనిదే
నిన్నటి రేయిన నిదరపోతునా
నీకై వేచిన నా వైనమే
మెల్లగ నాపై కురిసేనా
నీ ఊహల వర్షమై
నిన్నటి రేయిన నిదరపోతునా
నీకై వేచిన నా వైనమే
మెల్లగ నాపై కురిసేనా
నీ ఊహల వర్షమై
English Lyrics / Transliteration
Neekai vechina naa vainame
Mellaga naapai kurisena
Nee oohala varshamai
Ninnati reyna nidarapotuna
Neekai vechina naa vainame
Mellaga naapai kurisena
Nee oohala varshamai
Choopula chaapamuna
Therachaatuna daachaavoo
Mounamutho ne
Maatakandani maaya chesaavoo
Adugulo adugu vesi
Anuraagamu penchaavoo
Kallalona kanniraai
Ontari nanne vadilesaavoo
Enatikaina o priya
Nee jaada kaananaride
Payanam saaganide
Hrudayam aadanide
Ninnati reyna nidarapotuna
Neekai vechina naa vainame
Mellaga naapai kurisena
Nee oohala varshamai
Ninnati reyna nidarapotuna
Neekai vechina naa vainame
Mellaga naapai kurisena
Nee oohala varshamai
Nee swaram naatho
Sannayi raagamaaye
Nee sparsha naapai
Poocheti poovulaaye
Nee navvu naalo
Mallepoola parimalamaaye
Nee choopu naavaipu
Theeramu cherina naavaaye
Enatikaina o priya
Nee jaada kaananaride
Payanam saaganide
Hrudayam aadanide
Ninnati reyna nidarapotuna
Neekai vechina naa vainame
Mellaga naapai kurisena
Nee oohala varshamai
Ninnati reyna nidarapotuna
Neekai vechina naa vainame
Mellaga naapai kurisena
Nee oohala varshamai