Telugu Lyrics
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
చిలిపి గోపయ్య నే నిన్నే చూడ
చెంప గిల్లి నిన్ను కొట్ట
అమ్మో అమ్మో నే చూసా
నీ చుట్టూనే తిరిగే
బాలగోపాలయ్య నే నిన్నే చూడ
చెంప గిల్లి నిన్ను కొట్ట
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి
నీ మోరలో మోర పెట్టు
నీ మోరలో మోర పెట్టు
అద్దము చూసుకున్న
రాధవు నేనే రాధవు నేనే
అద్దము చూసుకున్న
రాధవు నేనే రాధవు నేనే
చిలిపి గోపయ్య
చెంప గిల్లి నిన్ను కొట్ట
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
చందమామ చందమామ
చందమామ చందమామ
నీ రూపమే కోరి
నీ మాటలే విని
ఏనాటికైనా నీ చెంత చేరి
నీ పాదములనే కొలిచే
రాధవు నేనే రాధవు నేనే
నీ పాదములనే కొలిచే
రాధవు నేనే రాధవు నేనే
చిలిపి గోపయ్య
చెంప గిల్లి నిన్ను కొట్ట
అమ్మో అమ్మో నే చూసా
నీ చుట్టూనే తిరిగే
బాలగోపాలయ్య నే నిన్నే చూడ
చెంప గిల్లి నిన్ను కొట్ట
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
కొక్కో రోక్కో కొక్కో రోక్కో
రాధావో రాధా
రాధావో రాధా
English Lyrics / Transliteration
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha
Kokko Rokko Kokko Rokko
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha
Chilipi Gopayya ne ninne chooda
Chempa gilli ninnu kotta
Ammo ammo ne choosa
Nee chuttune thirige
Balagopalayya ne ninne chooda
Chempa gilli ninnu kotta
Kokko Rokko Kokko Rokko
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha
Kokko Rokko Kokko Rokko
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha
Nee kallallo kallu petti
Nee moralo mora pettu
Nee moralo mora pettu
Addamu choosukunna
Radhuvu nene radhuvu nene
Addamu choosukunna
Radhuvu nene radhuvu nene
Chilipi Gopayya
Chempa gilli ninnu kotta
Kokko Rokko Kokko Rokko
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha
Kokko Rokko Kokko Rokko
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha
Chandamama chandamama
Chandamama chandamama
Nee roopame kori
Nee matale vini
Enatikainaa nee chentha cheri
Nee paadamulane koliche
Radhuvu nene radhuvu nene
Nee paadamulane koliche
Radhuvu nene radhuvu nene
Chilipi Gopayya
Chempa gilli ninnu kotta
Ammo ammo ne choosa
Nee chuttune thirige
Balagopalayya ne ninne chooda
Chempa gilli ninnu kotta
Kokko Rokko Kokko Rokko
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha
Kokko Rokko Kokko Rokko
Kokko Rokko Kokko Rokko
Radhavo Radha
Radhavo Radha