Telugu Lyrics
సెలయేటి గంగ యమునల సంగమం
మందార మకరంద మాధుర్య పానం
సెలయేటి గంగ యమునల సంగమం
పదహారేళ్ళ వయసులో పులకింతలు
పదనిసల లోకం లో చలించుటలు
మధుమాస రాగాలు పలికించుటలు
మదిలోన కలలకు రూపునిచ్చుటలు
మందార మకరంద మాధుర్య పానం
సెలయేటి గంగ యమునల సంగమం
కొమ్మల వూగిన ఆశలు
పొంగి పొరలిన ఊహలు
మంచు తెరలలో దాగి
మెల్లగ కరిగెను కోరికలు
నీడగ నీతో సాగెను
నీ ఊసుల తో రోజంత
రేపటి కలలకు స్వాగతం
రేగెను సంతోష రాగాలు
మందార మకరంద మాధుర్య పానం
సెలయేటి గంగ యమునల సంగమం
మందార మకరంద మాధుర్య పానం
సెలయేటి గంగ యమునల సంగమం
English Lyrics / Transliteration
Selayeti ganga yamunala sangamam
Mandhaara makarandha maadhurya paanam
Selayeti ganga yamunala sangamam
Padahaarella vayusulo pulakinthalu
Padhanisala lokam lo chalinchutalu
Madhumaasa raagaalu palikinchutalu
Madilona kalalaku roopunichutalu
Mandhaara makarandha maadhurya paanam
Selayeti ganga yamunala sangamam
Kommala voogina aashalu
Pongiporolina oohalu
Manchu theralalo daagi
Mellaga karigenu korikalu
Needaga neetho saagenu
Nee oosula tho rojanta
Repati kalalaku swagatham
Regenu santhosha raagaalu
Mandhaara makarandha maadhurya paanam
Selayeti ganga yamunala sangamam
Mandhaara makarandha maadhurya paanam
Selayeti ganga yamunala sangamam