Telugu Lyrics
శంకరా శశిధరా
శంభో మహాదేవా
శంకరా శశిధరా
ఆదియు నీవే అంతము నీవే
అనాది నీవే అనంతము నీవే
అష్టదిగంబర అఖిలజగదంబర
అష్టాక్షరి అష్టభైరవ
శంభో మహాదేవా
శంకరా శశిధరా
శంభో మహాదేవా
శంకరా శశిధరా
పార్వతీ రమణ పరమేశ్వర
పురాణ పురుష ప్రభంజన
పాపవినాశన భక్త వరప్రద
పన్నగభూషణ
శంభో మహాదేవా
శంకరా శశిధరా
శంభో మహాదేవా
శంకరా శశిధరా
కైలాసవాస కరుణాసాగర
కంఠమందున గరళధార
కోటి సూర్య తేజోరూప
కుంకుమవర్ణ
English Lyrics / Transliteration
Shankara Shashidhara
Shambo Mahadeva
Shankara Shashidhara
Aadiyu neeve anthamu neeve
Anaadi neeve ananthamu neeve
Ashtadigambara akhilajagadambara
Ashtaakshari ashtabhairava
Shambo Mahadeva
Shankara Shashidhara
Shambo Mahadeva
Shankara Shashidhara
Parvati ramana Parameshwara
Purana purusha prabhanjana
Paapavinaashana bhakta varapradha
Pannagabhushana
Shambo Mahadeva
Shankara Shashidhara
Shambo Mahadeva
Shankara Shashidhara
Kailasavasa karunasagara
Kanthamanduna garaladhara
Koti surya tejroopa
Kumkumavarna