Telugu Lyrics
ప్రియతమా నా యేసయ్యా
నీ ప్రేమకై నే వేచెను
నీకై నీకై నా ప్రాణం
నీకే అర్పించెదను
నా నీడగ నీవుండగా
నా ఆశ నీవే కాగా
ఏ దారిలో నే సాగినా
నేను విడువను నీతోడు
నీ ప్రేమకై నే వేచెను
నీకై నీకై నా ప్రాణం
నీకే అర్పించెదను
నా నీడగ నీవుండగా
నా ఆశ నీవే కాగా
ఏ దారిలో నే సాగినా
నేను విడువను నీతోడు
English Lyrics / Transliteration
Priyathama na Yesayya
Nee premakai ne vechenu
Neekai neekai naa praanam
Neeke arpinchedanu
Naa needaga neevu undaga
Naa aasha neeve kaaga
Ye daarilo ne saagina
Nenu vidvanu neethodu
Nee premakai ne vechenu
Neekai neekai naa praanam
Neeke arpinchedanu
Naa needaga neevu undaga
Naa aasha neeve kaaga
Ye daarilo ne saagina
Nenu vidvanu neethodu