Telugu Lyrics
పరమ శాంతినిచ్చు నామమే
స్తుతి మహిమ దేవునికే
ఆరాధన ప్రభువుకే
యేసు రాజా నిన్న నామమే
పరమ శాంతినిచ్చు నామమే
లోక పాపముల్ మోసితివే
సిలువ యందు మరణించితివే
నీ ప్రేమకే యేసయ్యా
సాటి లేనే లేదయ్యా
అంధకారమును తొలగించి
వెలుగు దారిని చూపించి
జీవము నిచ్చిన దేవుడవు
యేసయ్యా నీవే దైవము
నీ దయ యే నాకు ఆధారము
నీ కృప యే నాకు సమాధానము
నీ వాక్యమే నా బలము
నీవే నా సర్వము
యేసు రాజా నిన్న నామమే
పరమ శాంతినిచ్చు నామమే
స్తుతి మహిమ దేవునికే
ఆరాధన ప్రభువుకే
యేసు రాజా నిన్న నామమే
పరమ శాంతినిచ్చు నామమే
English Lyrics / Transliteration
Parama Shaantinichchu Naamame
Sthuthi Mahima Devunike
Aaradhana Prabhuvuke
Yesu Raja Ninna Naamame
Parama Shaantinichchu Naamame
Loka Paapamul Mosithive
Siluva Yandu Maraninchithive
Nee Prema Ke Yesayya
Saati Lene Ledayya
Andhakaaramunu Tolaginchi
Velugu Daarini Choopinchi
Jeevamunichchina Devudavu
Yesayya Neeve Daivamu
Nee Daya Ye Naaku Aadhaarama
Nee Krupa Ye Naaku Samaadhaanam
Nee Vaakyame Naa Balam
Neeve Naa Sarvamu
Yesu Raja Ninna Naamame
Parama Shaantinichchu Naamame
Sthuthi Mahima Devunike
Aaradhana Prabhuvuke
Yesu Raja Ninna Naamame
Parama Shaantinichchu Naamame