Telugu Lyrics
కథలోన ఏదో తొలి తొలి స్పర్శ
చెన్నులలో సింగారమై కురిసే వైనం
జతలోన ఏదో తొలి తొలి ఊర్వశి
మబ్బులలో మేఘమాలలా
మమతలన్ని దాచుకొని
వెన్నెలలో వెన్నెలలా
వెలసిపోవాలని ఉంది
నేడు రేపు వెయ్యి ఏళ్ళు
నా చెంత నువ్వే ఉండాలని
నా తొలి ప్రేమ నీవే
నా తొలి పయనం నీవే
ఓ నా ప్రియతమా
కన్నులలో వెన్నెల కరిగే వైనం
కథలోన ఏదో తొలి తొలి స్పర్శ
చెన్నులలో సింగారమై కురిసే వైనం
జతలోన ఏదో తొలి తొలి ఊర్వశి
నదిలాగ నవ్వులు రప్పించమని
పడచుల గుండెలు మెప్పించమని
చెలియా నీవే పిలిచావా
అడవిలో దారులు వెతుక్కుంటూ
ఆమె ఊసులే వినుకొంటూ
నిన్ను చేరగా వచ్చావా
నీలాల నీటిలో నీ రూపం
నీలి కళ్ళలో నా లోకం
కలిసి పోయెనని ఆశ
నదిలాగ నవ్వులు రప్పించమని
పడచుల గుండెలు మెప్పించమని
చెలియా నీవే పిలిచావా
కన్నులలో వెన్నెల కరిగే వైనం
కథలోన ఏదో తొలి తొలి స్పర్శ
చెన్నులలో సింగారమై కురిసే వైనం
జతలోన ఏదో తొలి తొలి ఊర్వశి
మబ్బులలో మేఘమాలలా
మమతలన్ని దాచుకొని
వెన్నెలలో వెన్నెలలా
వెలసిపోవాలని ఉంది
నేడు రేపు వెయ్యి ఏళ్ళు
నా చెంత నువ్వే ఉండాలని
నా తొలి ప్రేమ నీవే
నా తొలి పయనం నీవే
ఓ నా ప్రియతమా
నయనం నయనము కలసిన వేళ
మనసు మనసున కలిగిన లీల
తడబడు పెదవుల మాట
వయసు వయసున కలిసిన స్నేహం
అదిగో ప్రియురాలికై చేయు యాగం
అదే నవ వసంతం
వయ్యారాలన్ని పంచుకుంటూ
వయ్యారాలేవో అడుగుతూ
పరువాలన్ని కోరుకుంటూ
నీతోనే నే గడిపేస్తూ
నేను నీవే ఇక ఒకటయ్యే
కొత్త బంధం నువ్వే
నా కొత్త దారి నువ్వే
ఓ నా ప్రియతమా
కన్నులలో వెన్నెల కరిగే వైనం
కథలోన ఏదో తొలి తొలి స్పర్శ
చెన్నులలో సింగారమై కురిసే వైనం
జతలోన ఏదో తొలి తొలి ఊర్వశి
మబ్బులలో మేఘమాలలా
మమతలన్ని దాచుకొని
వెన్నెలలో వెన్నెలలా
వెలసిపోవాలని ఉంది
నేడు రేపు వెయ్యి ఏళ్ళు
నా చెంత నువ్వే ఉండాలని
నా తొలి ప్రేమ నీవే
నా తొలి పయనం నీవే
ఓ నా ప్రియతమా
English Lyrics / Transliteration
Kathalona edo tholi tholi sparsha
Chennulalo singaramai kurise vainam
Jathalona edo tholi tholi urvashi
Mabbulalo meghamalala
Mamathalanni dachukoni
Vennelalo vennelala
Velasipovalani undi
Nedu repu veyyi yellu
Na chentha nuvve undalani
Na tholi prema neeve
Na tholi payanam neeve
O na priyathama
Kannulalo vennela karige vainam
Kathalona edo tholi tholi sparsha
Chennulalo singaramai kurise vainam
Jathalona edo tholi tholi urvashi
Nadilaaga navvulu rappinchamani
Padachula gundelu meppinchamani
Cheliya neeve pilichava
Adavilo darulu vethukkuntu
Aame usule vinukuntu
Ninnu cheraga vachava
Neelala neetilo nee roopam
Neeli kallalo naa lokam
Kalisi poyenani aasha
Nadilaaga navvulu rappinchamani
Padachula gundelu meppinchamani
Cheliya neeve pilichava
Kannulalo vennela karige vainam
Kathalona edo tholi tholi sparsha
Chennulalo singaramai kurise vainam
Jathalona edo tholi tholi urvashi
Mabbulalo meghamalala
Mamathalanni dachukoni
Vennelalo vennelala
Velasipovalani undi
Nedu repu veyyi yellu
Na chentha nuvve undalani
Na tholi prema neeve
Na tholi payanam neeve
O na priyathama
Nayanm nayanam kalasina vela
Manasu manasuna kaligina leela
Thadabadu pedavula maata
Vayasu vayusuna kalisina sneham
Adigo priyuraalikai cheyu yaagam
Ade nava vasantham
Vayyaralanni panchukunthu
Vayyaralevvo aduguthu
Paruvalanni korukuntu
Neethone ne gadipesthu
Nenu neeve ika okatayye
Kotha bandham nuvve
Na kotha daari nuvve
O na priyathama
Kannulalo vennela karige vainam
Kathalona edo tholi tholi sparsha
Chennulalo singaramai kurise vainam
Jathalona edo tholi tholi urvashi
Mabbulalo meghamalala
Mamathalanni dachukoni
Vennelalo vennelala
Velasipovalani undi
Nedu repu veyyi yellu
Na chentha nuvve undalani
Na tholi prema neeve
Na tholi payanam neeve
O na priyathama