Telugu Lyrics
మౌనము గా నున్నది
దూరము గా నున్నది
ఎందుకో తెలియదు
పలికే పెదవుల
నెగెసెటి కనుల
పలికే పెదవుల
నెగెసెటి కనుల
నడుమనే ఉన్నది
మనసున నున్నది
మౌనము గా నున్నది
దూరము గా నున్నది
ఎందుకో తెలియదు
తన ఊసులని
విన్నది విన్నది
తన ఊసులని
విన్నది విన్నది
మధురానుభూతులే
తన ఊసులని
విన్నది విన్నది
మధురానుభూతులే
నాలో నిండెను
తన కన్నులలో
కన్నది కన్నది
తన కన్నులలో
కన్నది కన్నది
నేనేననుకొనెను
తన కన్నులలో
కన్నది కన్నది
నేనేననుకొనెను
నేను కాననుకొనెను
మనసున నున్నది
మౌనము గా నున్నది
దూరము గా నున్నది
ఎందుకో తెలియదు
పలికే పెదవుల
నెగెసెటి కనుల
నడుమనే ఉన్నది
మనసున నున్నది
మౌనము గా నున్నది
దూరము గా నున్నది
ఎందుకో తెలియదు
English Lyrics / Transliteration
Mounamu gaa unnadi
Dooramu gaa unnadi
Enduko teliyadu
Palike pedavula
Negetti kanula
Palike pedavula
Negetti kanula
Nadumane unnadi
Manasuna unnadi
Mounamu gaa unnadi
Dooramu gaa unnadi
Enduko teliyadu
Tana oosulani
Vinnadi vinnadi
Tana oosulani
Vinnadi vinnadi
Madhuranubhootule
Tana oosulani
Vinnadi vinnadi
Madhuranubhootule
Naalo nindenu
Tana kannulalo
Kannadi kannadi
Tana kannulalo
Kannadi kannadi
Nenenanukonenu
Tana kannulalo
Kannadi kannadi
Nenenanukonenu
Nenu kaananukonenu
Manasuna unnadi
Mounamu gaa unnadi
Dooramu gaa unnadi
Enduko teliyadu
Palike pedavula
Negetti kanula
Nadumane unnadi
Manasuna unnadi
Mounamu gaa unnadi
Dooramu gaa unnadi
Enduko teliyadu