Telugu Lyrics
పలకని మౌనమే
గాలిలో తేలే…
పరిమళ సుగంధమే
ప్రెమంటే ఏమిటంటే…
పలకని మౌనమే
గాలిలో తేలే…
పరిమళ సుగంధమే
ఒకరిపై ఒకరికి…
అంతరాలు తెలియని
భావనల అలలకే…
పవనాలు తెలియని
క్షణమొక జన్మలా…
క్షణాలు యుగాలలా
హృదయమే గీతమై…
నవరాగాలు పలుకగా
ప్రెమంటే ఏమిటంటే…
పలకని మౌనమే
గాలిలో తేలే…
పరిమళ సుగంధమే
పున్నమి చంద్రుని…
ముగ్ధపు వెన్నెలల
అందమైన తలపుల…
అందమైన కలల
పరువాల తీగకు…
ప్రియమైన మగతకు
మైమరపు మత్తులో…
మెల్లగ చేరువగ
ప్రెమంటే ఏమిటంటే…
పలకని మౌనమే
గాలిలో తేలే…
పరిమళ సుగంధమే
ఒకరిపై ఒకరికి…
అంతరాలు తెలియని
భావనల అలలకే…
పవనాలు తెలియని
క్షణమొక జన్మలా…
క్షణాలు యుగాలలా
హృదయమే గీతమై…
నవరాగాలు పలుకగా
ప్రెమంటే ఏమిటంటే…
పలకని మౌనమే
గాలిలో తేలే…
పరిమళ సుగంధమే
English Lyrics / Transliteration
Palakani Mouname
Gaalilo Thele…
Parimala Sugandhame
Premante Yemitante…
Palakani Mouname
Gaalilo Thele…
Parimala Sugandhame
Okaripai Okarki…
Antharalu Theliyani
Bhavanala Alalake…
Pavanala Theliyani
Kshanamoka Janmala…
Kshanalu Yugalalala
Hridayame Geethamai…
Navaragaalu Palukaga
Premante Yemitante…
Palakani Mouname
Gaalilo Thele…
Parimala Sugandhame
Punnami Chandruni…
Mugdhapu Vennelala
Andamaina Thalapula…
Andamaina Kalala
Paruvala Theegaku…
Priyamaina Magathaku
Maimarapu Maththulo…
Mellaga Cheruvaga
Premante Yemitante…
Palakani Mouname
Gaalilo Thele…
Parimala Sugandhame
Okaripai Okarki…
Antharalu Theliyani
Bhavanala Alalake…
Pavanala Theliyani
Kshanamoka Janmala…
Kshanalu Yugalalala
Hridayame Geethamai…
Navaragaalu Palukaga
Premante Yemitante…
Palakani Mouname
Gaalilo Thele…
Parimala Sugandhame