Telugu Lyrics
శంకరి పార్వతి
నవదుర్గా స్వరూపిణి
నవనాగర లంకరణి
నవకోటి నారాయణి
నానా రూప ధారణి
శివాని భవాని
శంకరి పార్వతి
అంబికే జగదంబికే
అంకుశ భరణి
అంబికే జగదంబికే
భువనేశ్వరి
నవమహిళా దివ్యశక్తి
జ్వాలా మాలినీ
నవమహిళా దివ్యశక్తి
జ్వాలా మాలినీ
శంఖ చక్ర గదా ధారిణి
శశి శేఖర మణి
కరుణామయి కరుణించుమా
కామేశ్వరి
శివాని భవాని
శంకరి పార్వతి
నవదుర్గా స్వరూపిణి
నవనాగర లంకరణి
నవకోటి నారాయణి
నానా రూప ధారిణి
శివాని భవాని
శంకరి పార్వతి
English Lyrics / Transliteration
Shankari Parvati
Navadurga Svaroopini
Navanagara Lankaraani
Navakoti Narayani
Nana Roopa Dhaarani
Shivani Bhavani
Shankari Parvati
Ambike Jagadambike
Ankusha Bharani
Ambike Jagadambike
Bhuvaneshwari
Navamahilaa Divyashakti
Jwaalaa Maalini
Navamahilaa Divyashakti
Jwaalaa Maalini
Shankha Chakra Gadha Dhaarini
Shashi Shekhara Mani
Karunamayi Karuninchumaa
Kaameshwari
Shivani Bhavani
Shankari Parvati
Navadurga Svaroopini
Navanagara Lankaraani
Navakoti Narayani
Nana Roopa Dhaarani
Shivani Bhavani
Shankari Parvati