Telugu Lyrics
యముని తీరుగా ఎందుకో పోతావే
కదిలిపోతావే కదిలిపోతావే
కావలి లేని చోటికి ఎందుకో పోతావే
తల్లికి గుండెల నిండా
నీవు గుండెల నిండా
బాధల దిగులు దిగులు
తన చేతి బొట్టెన
పొరుగింటి ఆడపడుచు
నీకోసం చూస్తుంటే
పసిపాప కళ్ళలోన
నీ రూపం చూస్తుంటే
అయ్యో యదికి పోతావే యదికి పోతావే
యముని తీరుగా ఎందుకో పోతావే
కదిలిపోతావే కదిలిపోతావే
కావలి లేని చోటికి ఎందుకో పోతావే
నీ నవ్వుల మాధుర్యం
సెలయేటి తరంగం
నీ మాటల సవ్వడి
ఏదో రాగాలు
నీ చూపుల మెరుపులు
వెన్నెల దొరలు
నీ పిలుపుల నవ్వులు
హృదయాలు మీటే
అమ్మ కన్నీటి దీపాలు
ఆరిపోవడెందుకో
నా కళ్ళలోని కలలు
అగిపోవడెందుకో
అయ్యో యదికి పోతావే యదికి పోతావే
యముని తీరుగా ఎందుకో పోతావే
కదిలిపోతావే కదిలిపోతావే
కావలి లేని చోటికి ఎందుకో పోతావే
English Lyrics / Transliteration
Yamuni theeruga enduko pothave
Kadilipothave kadilipothave
Kaavali leni chotiki enduko pothave
Thalliki gundela ninda
Neevu gundela ninda
Baadhala digulu digulu
Thana chethi bottana
Poruginti aadapaduchu
Neekosam choostunte
Pasipaapa kallalona
Nee roopam choostunte
Ayyo yadiki pothave yadiki pothave
Yamuni theeruga enduko pothave
Kadilipothave kadilipothave
Kaavali leni chotiki enduko pothave
Nee navvula madhuryam
Selayeti tarangam
Nee maatalu savvadi
Edo raagaalu
Nee choopula merupulu
Vennela doralu
Nee pilupula navvulu
Hrudayaalu meete
Amma kanneti deepaalu
Aaripovadenuko
Naa kallaloni kalalu
Agipovadenuko
Ayyo yadiki pothave yadiki pothave
Yamuni theeruga enduko pothave
Kadilipothave kadilipothave
Kaavali leni chotiki enduko pothave