Telugu Lyrics
ఏనాటిదో ఈ బంధం
ఎన్నాళ్ళ నుంచో మనసుని
ఆకాశం లో వేలాడదీసే
ఏనాటిదో ఈ బంధం
తెలిపో తెలిపో తెలతెల్లారి
తెలిపో తెలిపో తెలతెల్లారి
చుట్టూ చుట్టూ చేరి
చుట్టూ చుట్టూ చేరి
వెలుగును మదిలో నింపే
తెలిపో తెలిపో తెలతెల్లారి
నక్షత్రం తొ నేస్తం
నీలో నాలో ప్రతి నిత్యం
పాలపుంతల దారి
నడకై మారును ఇలా
ఆకాశం నడిపే
ఆకాశం నడిపే
అలలపైన పడవలా
కాలం గడిపే
తెలిపో తెలిపో తెలతెల్లారి
చుట్టూ చుట్టూ చేరి
వెలుగును మదిలో నింపే
తెలిపో తెలిపో తెలతెల్లారి
మనమే కదా ఈ లోకం
మనమే కదా ఈ లోకం
హద్దులు లేని తీరం
అక్షరం లేని రాగం
నడిపేది మన దైవం
తెలిపో తెలిపో తెలతెల్లారి
చుట్టూ చుట్టూ చేరి
వెలుగును మదిలో నింపే
తెలిపో తెలిపో తెలతెల్లారి
English Lyrics / Transliteration
Enatido ee bandham
Ennalla nuncho manasuni
Aakasam lo veladadise
Enatido ee bandham
Telipo telipo telatellari
Telipo telipo telatellari
Chuttu chuttu cheri
Chuttu chuttu cheri
Velugunu madilo nimpe
Telipo telipo telatellari
Nakshatram tho nestam
Neelo naalo prathi nityam
Palapuntala daari
Nadakai marunu ila
Aakasam nadipe
Aakasam nadipe
Alalapaina padavala
Kalam gadipe
Telipo telipo telatellari
Chuttu chuttu cheri
Velugunu madilo nimpe
Telipo telipo telatellari
Maname kada ee lokam
Maname kada ee lokam
Haddulu leni teeram
Aksharam leni ragam
Nadipedi mana daivam
Telipo telipo telatellari
Chuttu chuttu cheri
Velugunu madilo nimpe
Telipo telipo telatellari